మానవులకు “ఆహారం-నిద్ర-మైదునం” ఈ మూడు ప్రాధమిక అవసరాలు. శహజ శృంగారం జరిగే అవకాశం లేని సమయంలో - హస్త ప్రయోగం లేదా స్వయం తృప్తితో మానవులు అంటే స్త్రీ పురుషులు తృప్తి పడుతూ ఉండటమనేది మానవ జాతిలో కొన్ని యుగాల నుండి ఉనికిలో ఉన్నదే. అయితే హస్త ప్రయోగం లేదా స్వయం తృప్తిపై ఎన్నో అపోహాలు షికారు చేస్తుంటాయి. దీంతో చాలామంది స్వయంతృప్తి అంటేనే భయాందోళన లు వ్యక్తం చేస్తున్నారు. 
masterbation beautiful images కోసం చిత్ర ఫలితం
జీవిత భాగస్వామితో తృప్తికరమైన లైంగిక జీవితాన్ని పొందలేని చాలా మంది స్వయం సంతృప్తి ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. అంతెందుకు పెళ్లికాని చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు స్వయంతృప్తి ద్వారా ఆనందిస్తుంటారు. అయితే ఈ స్వయంతృప్తి అనేది చాలా మంది మాన్యువల్ (హస్త ప్రయోగం) గానూ, మరికొందరు సెక్స్ టాయ్స్ సహాయం తోనై తృప్తి పొందుతుంటారు. 


స్వయంతృప్తి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలూ లేకపోగా, ఎలాంటి సుఖవ్యాధులూ దరి చేర కుండా ఉంటాయి. పైగా స్వయం తృప్తి వల్ల గర్భం దాల్చే వీలూ ఉండదు. స్వయంతృప్తి వల్ల శరీరంలో “ఫీల్గుడ్ ఎండార్ఫిన్లు” విడుదలై ఒత్తిడి తొలగి, కండ రాలు సాంత్వన పొందుతాయి. నెలసరి నొప్పులు కూడా తగ్గుముఖం పడతాయి. కాబట్టి మహిళలు స్వయంతృప్తి పొందడం అన్ని విధాలుగా సురక్షితం. ఇటీవలే జరిపిన ఒక అధ్యయనంలో స్వయంతృప్తి వల్ల ‘రెస్త్-లెస్ లెగ్  సిండ్రోమ్' తగ్గుతుందనీ, గుండెకు తగిన వ్యాయామం కూడా అందుతుందనీ వెల్లడైంది.
masterbation beautiful feelings in a women face images కోసం చిత్ర ఫలితం
హస్త ప్రయోగం వల్ల స్త్రీలకు గానీ, పురుషులకు గానీ ఎటువంటి నష్టం ఉండబోదని, అలా చేయడం ఆరోగ్యకరమే గానీ, హానికరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే అదేపని గా హస్తప్రయోగం చేస్తేనే సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు. హస్త ప్రయోగం మంచిదా? కాదా? అనే విషయం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ, ఆరు అపోహాలు గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 

a man very nice face feelings with pillow at masturbation కోసం చిత్ర ఫలితం

1. హస్త ప్రయోగం వల్ల ముఖం మీద మొటిమలు వస్తాయంటారు. ఇందులో అస్సలు నిజం లేదు.

2. స్వయంతృప్తి వల్ల వీర్యమంతా పోయి సంతాన సమస్యలు వస్తాయనే అపోహలో కూడా వాస్తవం లేదు.

3. ఎక్కడ పుట్టిందో? ఎప్పుడు పుట్టిందో? తెలీదు గానీ, హస్త ప్రయోగం అలవాటు ఉన్నవారికి కంటిచూపు మందగిస్తుందనే అపోహ ఉంది. దీన్ని మీరు అస్సలు నమ్మకండి.
సంబంధిత చిత్రం
4. రోజులో ఇన్నిసార్లే హస్త ప్రయోగం చేయాలనే రూలేమీ లేదు. అయితే, అదే పనిగా చేస్తే శక్తి తగ్గి నీరసం వస్తుంది. మర్మాంగాలకు గాయాలయ్యే ప్రమాదం కూడా ఉంది. 

5. హస్త ప్రయోగంపై సర్క్యూలేట్ అవుతోన్న ఈ అపోహ తప్పకుండా నవ్వు తెప్పిస్తుంది. హస్త ప్రయోగం వల్ల అరచేతుల్లో వెంటుకలు మొలుస్తాయట. అదెలా సాధ్యం? అదంతా కట్టుకథ. 

6. స్వయంతృప్తి అలవాటు ఉన్నవారికి పిచ్చి పడుతుందనే అపోహ కూడా ఉంది. దీన్ని కూడా మీరు నమ్మకండి. హస్త ప్రయోగం వల్ల పిచ్చిరాదు, పైగా, దీనివల్ల మూడ్ మరింత బాగుంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: