Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Jun 16, 2019 | Last Updated 5:04 pm IST

Menu &Sections

Search

శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం

శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
"సెక్స్ ఐలాండ్" ఆ పేరే ఈ మద్య విశ్వాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అదొక శృంగార దీవి అందులో నాలుగు రోజుల శృంగార పండగ - ఆ సెక్స్ ఐలెండ్ ఎక్కడో తెలుసా?  విలాసాల కేళి వినోదాలు విహారాలు అంతా అదో ఆనంద మకరంద సురచిర సుందర వదనల అంతరంగ విందు పొందుల సంయోగ సంద్రం. 
international-news-sex-iland-us-columbia-private-i
ఆ దీవిలో మదవతీ కౌగిళ్ళ లోగిళ్ళలో ఆనంద, విలాసాల హద్ధులు దాటొచ్చు. విచ్చల విడిగా శృంగారంలో ఆనందం పొందవచ్చు. సెక్స్ చేయొచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు - వారికి ఇష్టమైనవి ఇంకా ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. అయితే, అది నాలుగు రోజులు మాత్రమే జరిగే వేడుక. ఒక ట్రావెల్ సంస్థ ప్రారంభించిన ఈ వేడుకను అవనిపైనే అసభ్యకరమైన పండుగ గా పిలుస్తున్నారు. 
international-news-sex-iland-us-columbia-private-i
దక్షిణ అమెరికా  కొలంబియాలోని ఒక "ప్రైవేట్ ఐలాండ్‌" లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 100 మంది పైగా వృత్తిగతమైన వేశ్యలు ఉంటారు. ఈ వేడుకలో పాల్గొనేవారు నాలుగు రోజుల పాటు ఆ దీవిలో ఉండేందుకు $4500/- (భారత కరెన్సీలో ₹310333/-) ఖర్చవుతుంది. రానున్న "ఏప్రిల్ 19 నుంచి 22 వరకు"  శృంగారోత్సవం బహు వేడుకగా జరగనుంది. ఎలా అంటే: అసలు ఈ శృంగార లంక లో ఏం జరుగుతుందనే విషయం మాత్రం చాలా గోప్యం. అక్కడికి వెళ్లి ఆ శృంగార అనుభవం పొంది వచ్చిన వారు దివి నుండి భువికి తిరిగి వచ్చిన అనుభూతి పొందామని చెబుతున్నారు. తమని తాము ఒక శృంగార సార్వభౌముడుగా అనుభూతి పొంది అనుభవాల కెరటాలపై తేలియాడా మని మగువల చెలిమిలో రస రమ్య కేళి లో కేరింతలు కొట్టామని చెపుతున్నారు. 
international-news-sex-iland-us-columbia-private-i
చెప్పిన వివరాల ప్రకారం: ఈ ద్వీపానికి వెళ్లడానికి ముందుగా శృంగార విలాస ప్రియులను ఆహ్వానిస్తూ విలాస వినోద శృంగార నౌక దరి చేరుతుంది. నౌక నిండా అందాల భామలు, పరువాల పడుచులు అంటే మొత్తం అమ్మాయిలే ఉంటారు. సంగీతం నృత్యాలతో అతిథులను తమ లోకంలోకి ఆహ్వానిస్తారు. అతిథులు వారితో నృత్యం చేస్తూ సంగీత ఝరిలో ఓలలాడుతూ వారికి నచ్చిన ఇద్దరు శృంగార సౌంధర్య రాశులను తమను అనందాంభుదిలో ముంచేయటానికి ఎంపిక చేసుకోవచ్చు. 


అలా ఎంపిక చేసుకున్న అమ్మాయిలతో నౌక లోనే గదిలో కాసేపు ఏకాంతంగా గడపవచ్చు. ఆ తర్వాత నౌక సెక్స్ ఐలాండ్‌ కు చేరుతుంది. అక్కడ పూర్తిగా ఒక హోటల్ ఈ వేడుకకు విచ్చేసే అతిథులకే కేటాయిస్తారు. వారికి కేటాయించిన గదుల్లోకి ఎంపిక చేసుకున్న ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్లవచ్చు. అదనంగా అమ్మాయిలు కావాలంటే ఇంకాస్త ఖర్చవుతుంది. ఎందుకంటే ప్యాకేజీ ప్రకారం ఒక్క అతిథి ఇద్దరితో మాత్రమే ఎంజాయ్ చేయాలి. ఖర్చు వద్ధు కేళీ విలాసమే ముద్దనుకునే వారు  తమతో పాటు వచ్చే అతిథులతో మాట్లాడుకుని మదవతులను మార్పిడి చేసుకోవచ్చట కూడా. 
international-news-sex-iland-us-columbia-private-i
నాలుగు రోజులు అక్కడ బోర్డర్స్ లేని ఎంటర్టెయిన్మెంట్ గ్యారంటీ అట. అతిథులు ఆ అమ్మాయిలతో ఎంతసేపైనా గడపవచ్చు. వారికి నచ్చిన విధంగా వాడుకోవచ్చు. కేవలం అదే కాకుండా గోల్ఫ్, టెన్నీస్, నౌక లో పార్టీలు, విందులు, వినోద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. డ్రగ్స్ కావాలన్నా కూడా లభిస్తాయి. ఈ వేడుకలో పాల్గొనే వారు ముందుగా ‘సెక్స్ ఐలాండ్’ అనే వెబ్‌-సైట్‌లోకి వెళ్లి.. టికెట్స్ బుక్ చేసుకోవాలి. అక్కడ వారికి లభించే సదుపాయాలు, పేమెంట్ వివరాలన్నీ ఆ సైట్లోనే పొందు పరిచారు.


అభ్యంతరాలు: ‘సెక్స్ ఐలాండ్’ ను బ్యాన్ చేయాలని సామాజికవేత్తలు, మహిళలు కోరుతున్నారు. ఇటువంటి వేడుకలను చేయడమంటే నేరాలను ప్రోత్సహించ డమేనని తెలుపుతున్నారు. అక్కడ ఏదైనా నేరం జరిగితే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. నిర్వాహకులు స్పందిస్తూ,  ఇది పూర్తిగా సురక్షితంగా చట్టబద్దంగా నిర్వహిస్తున్న వేడుక అని, ఇందుకు అన్ని అనుమతులు మా వద్ద ఉన్నాయని తెలుపుతున్నారు. అలాగే, ఈ ఐలాండ్‌ కు వచ్చే అమ్మాయిలు కూడా ఇష్టపూర్వకం గానే వేడుకలో పాల్గొంటున్నారని, ఎవరినీ అక్రమంగా తరలించడం లేదని తెలుపుతున్నారు.  

international-news-sex-iland-us-columbia-private-i

international-news-sex-iland-us-columbia-private-i
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సండే స్పెషల్: చీరకట్టు - కనికట్టు - చీరలో మన హీరోయిన్స్
పదవి పోయినా ఆ ఫోజు మారలేదు - ఇంగువ కట్టిన గుడ్డ వాసన పోనట్లు - టిడిపి గతి అంతే!
ఏపికి ప్రత్యేక హోదా అత్యవసరం, ఇచ్చి ఆదుకోండి : సీఎం వైఎస్ జగన్
పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి “పవన”మో! పలాయనమో!
"షా" వెరైటీ మామిడి పండు - అమృతఫలం రుచి, రూపం, బరువు అద్భుతం
ఈ పిల్ల అందాలకు జిమ్ బయట ఇంటి బయట కాపలా పెట్టాల్సిందే!
తెలంగాణాలో బీజేపి విజృంభణ - రాంమాధ‌వ్ నేతృత్వంలో 'ఆపరేషన్ కమలం'!
అబద్ధాలు-చంద్రబాబు-చరిత్రవక్రీకరణ - కవలపిల్లలు
ఎమెల్యే ఆర్కె రోజా కం-బాక్ అగెయిన్! చెవిరెడ్డి భాస్కరరెడ్డి సవాల్!
చంద్రబాబు తన అహంభావాన్ని అహంకారాన్ని విస్మరించలేరని మరోసారి ఋజువైంది
చంద్రబాబు తీరుతో  టిడిపి భవితవ్యం -
చిట్టి గౌనులో పొట్టి పాపా ! పొట్టి గౌనులో చిట్టి పాపా ! చెప్పుకోండి చూద్ధాం: అంటుంది యువత
నాలుగు దశాబ్ధాల అనుభవం-మళ్లి మొదలెట్టిన  శ్రీచంద్ర నీతులు
రోజా హాపీస్: రాజకీయ వ్యూహాలతో రెడ్ది సామాజిక వర్గాలను చల్లబరుస్తున్న వైఎస్ జగన్
ఆమెవరో తెలుసా? నాడు ముగ్ధగా మోహన సౌందర్యం - నేడు ప్రౌడగా సెగలు చిమ్మే సొగసుల ఝరి
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వానికి హెచ్చరికలతో కూడిన సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ షాకింగ్ డెసిషన్: పాత అధికారులు కొత్త మంత్రుల వద్ద పనికి "నో-ఛాన్స్"
సింగర్ సునీత ఆ స్వామీజీ పై ఫైర్!
టివి9 రవిప్రకాష్ కు అరెష్ట్ తప్పేలా లేదు! గరుడ శివాజికి పొలీసుల షాక్ తప్పదు!
పురాతన నాణేలతో ప్రధాని కోసం జ్ఞాపిక తయారీకి యత్నం! టీటీడీకి ముందే ఎదురుదెబ్బ
About the author