ఏవండీ రెడ్డి గారు అని మిమ్మలిని ఎవరన్నా పలకరించినప్పుడు ....  మీ కళ్ళలో గర్వం, గుండెల్లో ధైర్యం, చేతుల్లో అవతలి వారికీ ఇవ్వడానికి సిద్ధంగా  ఉన్నఅభయం .... ఇది ఒక రెడ్డి సోదరుడుకు ఉండే ప్రాధమిక లక్షణం .
 
అతడు పేదవాడైన , ధనవంతుడైన, నేనున్నాను అని చెప్పే దమ్ము , తెగువ ఒక్క రెడ్డికి మాత్రేమే ఉంది .


 ఆ లక్షణం ఎలా వచ్చింది ....?  


అంటే  అది రాజ్యాధికారంతో మాత్రేమే ....  రాజ్యాధికారం లేకపోతే నీ తరం , నీకు పుట్టిన నీ ముందు తరం ఊడిగం చెయ్యాలి ,  ఎంతోకొంత అనిగిమణిగి బ్రతకాలి. 


అప్పుడు అనుకోకుండానే నీ కళ్ళలో దైన్యం , గుండెల్లో భయం మొదలువుతుంది.  చేతులు యాచించడానికి అలవాటు పడతాయి . ఇది అలవాటుగా మారుతుంది ,అలవాటు లక్షణం అవుతుంది . లక్షణం వారసత్వం అయిపోతుంది .


ఇప్పుడున్న ఈ  " రెడ్డి గారు" పిలుపు నుండి "ఒరేయ్ రెడ్డి" కి పరిస్థితి దిగజారుతోంది. ఇప్పుడున్న నీ స్థాయికి   కారణం నీ ముందు తరాలు తీసుకున్న జాగ్రత్తలు...


 గ్రామస్థాయి నుండి దేశ స్థాయి వరకు వారు రాజ్యాధికారాన్ని నిలుపుతూ ఇప్పటి ఈ నీ  " రెడ్డి గారు "  అనే సోషల్ స్టేటస్ కారణభూతులైనారు. మరి నీ ముందు తరాలు నీలా నాయకుడిలా బ్రతకాలా ...? బానిసల బ్రతకాలా ...?


నిర్ణయం నీదే సోదర...  టీడీపీ, జనసేన, కాంగ్రెస్ మరియు బీజేపీ లో ఉన్న రెడ్డి సోదరులకు మనవి. 


మీరు లేదా మీ కుటుంబ సభ్యులు ఎంతో కాలంగా టీడీపి, జనసేన, కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీల్లో ఉండటం వలన కానీ, స్థానిక పరిస్తితులు వలన కానీ, పరిచయాలు వలన కానీ ఆయా పార్టీల్లో కొనసాగుతూ ఉండవచ్చు.


YSRCP ఇప్పుడు రెడ్డి జాతికి మరో ఆశా కిరణంగా తయారయింది.  ఇప్పుడు వెంటనే మీరు వైసీపీ పార్టీలోకి రావాలంటే మీకు అనేకమైన భయాలు, ఇబ్బందులు ఉండవచ్చు.


 అందుచేత మిమ్మల్ని వైసీపీ పార్టీలోకి మారిపోమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే నిరభ్యంతరంగా కొనసాగండి. కానీ ఒక విషయం గుర్తుంచుకొండి. 

ఒకవేళ వైసీపీ, పార్టీ గనుక ఓటమి పాలు అయితే రెడ్డి జాతి ఉనికే ప్రమాదంలో పడుతుంది.   మరో 30 లేదా 40 సంవత్సరాలు కోలుకునే పరిస్థితి లేదు. 


ఇప్పుడు Do-or-Die పరిస్థితి అన్నమాట. రాజ్యాధికారం లేని జాతి క్రమంగా అంతరించి పోతుంది. జాతి అభివృద్ధి పూర్తిగా కుంటు పడుతుంది.


కావున రెడ్డి సోదరులు అందరికీ నా విన్నపం ఏమిటంటే: ఇప్పుడు మీరు వైసీపీ,లో చేరినా, చేరకపోయినా మీ ఇష్టం. 
మీరు మీ రాజకీయ పార్టీలోనే కొనసాగండి.  కానీ మీ కుటుంబం లోని ఓట్లన్నీ వైసీపీకి వేసేయ్యండి. 


కాబట్టి రెడ్లు కూడా ఏ పార్టీలో ఉన్నా సరే  వైసీపీకి మాత్రమే ఓటు వేసి మన రెడ్డి జాతి ఉనికిని కాపాడుకోవాలి.
రెడ్డి జాతి రాజ్యాధికారం సాధించడానికి ఇదే మనకు అవకాశం.


 కావున నాకన్నా పెద్దా, చిన్న రెడ్డి సోదర, సోదరీమణులు అందరినీ రెడ్డి జాతి ఉనికిని కాపాడమని చెయ్యెత్తి మొక్కి ప్రార్ధిస్తున్నాను.



- మీ రెడ్డి జాతి అభిమాని


మరింత సమాచారం తెలుసుకోండి: