👍 అ : అన్నదాతగా ఆకలిని గుర్తించే వాడు రెడ్డి

👍 ఆ : ఆకాశమే హద్దుగా పౌరుషాన్ని ధరించినవాడు రెడ్డి

👍 ఇ : ఇంటి నడి స్తంభంలా వ్యవస్థను నడిపించేవాడు రెడ్డి

👍 ఈ : ఈషుడు గుడిలో, రెడ్డి ఊరిలో, ఇరువురికి ఒకటే ప్రాధాన్యం.

👍 ఉ : ఉనికిని ఉదాత్తంగా చాటుకునేవాడు రెడ్డి

👍 ఊ : ఊరికి చేయూత నిచ్చేవాడు రెడ్డి

👍 ఎ : ఎవ్వరు అవునన్నా కాదన్నా రెడ్డి ఒక సైన్యం

👍 ఏ : ఏండ్ల తరబడిన జాతి చెతన్యం రెడ్డి

👍 ఐ : ఐక్యత ఒక్కటే మృగ్యం. లేదంటే ప్రపంచమే రెడ్డి వశం 

👍 ఒ : ఒంటరి పోరాటమైనా సరే తరగని అత్మ విశ్వాసం రెడ్డి 

👍 ఓ : ఓడినా గెలిచినా చెదరని రాజసం రెడ్డి

👍 ఔ : ఔన్నత్యం, ఔచిత్యం. రెండూ రెడ్డి సమాజనివే.

👍 అం : అందరినీ కలుపుకుపోయే తత్త్వమే రెడ్డి

 👍 క : కఠినంగా కనిపించడమే గానీ రెడ్డి నిలువెత్తున కరుణే.

👍 ఖ : ఖడ్గమే రెడ్డి మాట 

👍 గ : గణమై తాను, జనమై తాను కదిలేనులే రెడ్డి

👍 ఘ : ఘనకీర్తి ఉన్నది రెడ్డి ఘనతకు, చెదలు పట్టనివ్వొద్దు. 

👍 జ్ఞ : విజ్ఞతకు రెడ్డి లో కొదవలేదు... 

👍 చ : చరిత్రలో సమున్నతుడు రెడ్డి

👍 ఛ : ఛత్రమై ప్రజల్ని ఓ త్రాటికి తెచ్చే యుక్తి రెడ్డి స్వంతం.

👍 జ : జనం మెచ్చే నాయకుడు రెడ్డి

👍 ఝ : ఝషానికి కావాలి నీరు. రెడ్డి కావాలి రాజకీయానికి నీ పేరు.

👍 జ్ఞ : రసజ్ఞ, సుమజ్ఞ కలగలిసినదే రెడ్డి హృదయం.

👍 ట : టక్కరి ఎత్తుల్ని నిలువరించ గలిగే రాజనీతికి వారసుడు రెడ్డి 

👍 ఠ : కం'ఠ'ము తెగినా పంతం వదలని కార్యదక్షుడు రెడ్డి

👍 డ : డబ్బు లేకున్నా రెడ్డి వాకిట గాంభీర్యం పుష్కలం 

👍 ఢ : ఢమరుకం మోగినట్టే రెడ్డి మాట ఇస్తే 

👍 న : నలభై గుడ్డి దీపాలు ముందు ఒక్క రెడ్డి దేదీప్యమానం. 

👍 త : తండ్రిలా ఆదరించేవాడు రెడ్డి 

👍 థ : రథమై సాగుతాడు. వ్రతమై నడుస్తాడు రెడ్డి

👍 ద : దయ, జాలి, త్యాగం, ప్రేమ రెడ్డి సర్వస్వం.

👍 ధ : ధరణి నిండే ధైర్యం రెడ్డి నిలువునా.

👍 ణ : గు'ణ'ములో మహారాజు రెడ్డి

👍 ప : పరమాత్ముడు కాదు, పరమార్థం ఉన్నవాడు రెడ్డి

👍 ఫ : ఫలితం ఆశిస్తూ భంగపడినా బాధల్ని అధిగమించేవాడు రెడ్డి

👍 బ : బరువుని భాద్యతగా భరించేవాడు రెడ్డి

👍 భ : భయం ఎరుగని యశస్వి రెడ్డి

👍 మ : మంచితనాన్ని పోషించేవాడు రెడ్డి

👍 య : యంత్రమో యాంత్రికమో కాదు. సాక్షత్తూ రెడ్డి ఒక విజయ విధేయ మంత్రం.

👍 ర : రక్తపాతం కాదు తూరుపు సింధూరం రెడ్డి

👍 ల : లవణం ఉంటేనే కదా రుచి. రెడ్డి అంటేనే ఒక అభిరుచి. 

👍 వ : వహిస్తాడు, దహిస్తాడు, సహిస్తాడు రెడ్డి

👍 శ : శపథమే కానీ శాపనార్థం కాదు రెడ్డి

👍 ష : షరతుల్ని స్వీకరించేవాడు రెడ్డి

👍 స : సంయమనం, సదా స్నేహం రెడ్డి సందిట.

👍 హ : హలం ఎత్తుతాడమే కాదు, కలం కూడా కదుపుతాడు, కత్తి కూడా దూస్తాడు రెడ్డి

👍 ళ : క'ళ ' చిరునామా రెడ్డి రాజ్యాలు.

👍 క్ష : క్షమాగుణం రెడ్డి కి మారు పేరు.

👍 ఱ : ఱంపపుటంచులా తన వాడిని నిర్భయంగా ప్రదర్శిస్తాడు రెడ్డి 

మరింత సమాచారం తెలుసుకోండి: