Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Jun 26, 2019 | Last Updated 1:52 am IST

Menu &Sections

Search

భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?

భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?
భార్యలను శారీరకంగా సుఖపెట్టలేని భర్తలు ఏం చేస్తున్నారో తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆస్ట్రేలియాలో మేల్ ఎస్కార్ట్‌గా పనిచేస్తున్న అలెక్స్(29) అనే వ్యక్తి ఓ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన నిజాలను బయటపెట్టాడు. కొంతమంది భర్తలే తమ భార్యలకు శారీరకంగా సుఖాన్ని ఇవ్వమని తనను బుక్ చేస్తున్నారంటూ తెలిపాడు. సహజంగా తాను గంటకు 500 డాలర్లు వసూలు చేస్తానని,  ఒకరోజు తన వల్ల భార్య చాలా ఎంజాయ్ చేసిందని, ఓ భర్త వెయ్యి డాలర్ల టిప్పు కూడా ఇచ్చినట్టు పేర్కొన్నాడు. చాలా మంది భర్తలు ఆఫీసు చికాకువల్ల భార్యలకు శారీరకంగా ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నారని అలెక్స్ చెబుతున్నాడు.


అలెక్స్ కాల్ బాయ్‌ గా చాలా ఫేమస్. 18 సంవత్సరాల పడుచు పిల్లల నుంచి ఆరు పదుల మహిళల వరకూ అందరినీ సంతృప్తి పరచడమే తన పని అని చెబుతుంటాడు. కాల్ బాయ్ పనిని  ప్రొఫెషన్ గా ఎంచుకున్న అలెక్స్ నిజానికి ఒక మోడల్. మోడలింగ్ వృత్తిలో తనకు వచ్చిన పేరుతోనే ఇలా కాల్ బాయ్ అవతారం ఎత్తానని చెప్పాడు.

call-boy-profession

సహజంగా 35 నుంచి 45 వయసున్న మహిళలే తనను ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారని అలెక్స్ తెలిపాడు. బిడ్డల తల్లులు, వ్యాపారవేత్తలు, కాలేజీ అమ్మాయిలు ఇలా అన్ని రంగాలకు చెందిన వారూ శారీరక సుఖం కోసం తనను సంప్రదిస్తున్నారని చెప్పాడు. సమయం, నిరాశ.. ఈ రెండు కారణాల వల్లే అమ్మాయిలు మేల్ ఎస్కార్ట్‌లను ఎంచుకుంటున్నారని అలెక్స్ చెబుతున్నాడు.


అయితే వీరిలో ఎక్కువగా భర్తల నుంచి శారీరక సుఖానికి దూరమైన మహిళలే తనను ఎక్కువగా ఆశ్రయించేవారని అలెక్స్ తెలిపాడు. వీరిలో సింగిల్ మామ్స్, బిజినెస్ వుమెన్, కాలేజీ అమ్మాయిలు సైతం ఉండేవారని తెలిపాడు.
call-boy-profession

జిన్ ట్రైనర్‌గా పనిచేసిన అలెక్స్ ఎస్కార్ట్ వృత్తి నచ్చడంతో ఇందులోకి వచ్చినట్టు, ఇందులో డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నట్టు చెప్పాడు. తాను ఓ వెబ్‌సైట్ తరపున పనిచేస్తున్నానని  కంపెనీ నియమాల ప్రకారం మూడు నెలలకు ఒకసారి టెస్ట్‌లు కూడా చేయించుకుంటున్నానని తెలిపాడు. 


ఇటీవల డెయిలీ ఆస్ట్రేలియా మెయిల్ పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిమ్మతిరిగే వాస్తవాలను మీడియాతో పంచుకున్నాడు. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే, కొంత మంది భర్తలు ఏకంగా తనను బుక్ చేసి భార్యలకు గిఫ్ట్ గా ఇచ్చేవారని బాంబు లాంటి వార్తను పేల్చాడు. రోజంతా బిజీగా ఆఫీసుల్లో గడిపే పురుషులు చాలా మంది తమ భార్యలకు శారీరక సుఖాన్ని అందించలేకపోతున్నారని, అలాంటి వారు తనను నేరుగా సంప్రదించి బుక్ చేసి, భార్యలకు శారీరక సుఖం అందించమని కోరేవారని తెలిపాడు. తాను కేవలం డబ్బుకోసమే ఈ పని చేస్తున్నానని, తనకూ ఒక జీవితం ఉందని కుటుంబం, వివాహం లాంటివి తనకు ఇష్టమేనని అలెక్స్ తెలిపాడు.

call-boy-profession.

call-boy-profession
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్: పవన్ కల్యాణ్ ని నమ్మేదెలా? మళ్ళీ ప్రశ్నిస్తానంటున్నాడు? ఎవరిని?
రాహుల్ గాంధి స్థానంలో  కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు ఇక  అశోక్ గెహ్లోత్‌?
దక్షిణాదిన కమల వికాసం - పసుపు మాయం - గులాబి క్రమంగా మాయం - కర్ణాటకలో కమలం?
పంచేంద్రియాలపై పట్టు సాధించటమే జితేంద్రియం
ఆంధ్రప్రదేశ్ ఎంపిల గోడదూకుడు వ్యవహారం బిజేపికి మేలు చేస్తుందా?
బోల్డ్ బోల్దర్ బోల్డెస్ట్ అమలా పాల్ - "ఆడై" టీజర్ సంచలనం
ఎడిటోరియల్: స్పీకర్ తమ్మినేని - సీఎం జగన్ - తొలి అసెంబ్లీలోనే తమను ఋజువు చేసుకున్నట్లే!
నేటి టిడిపి దుస్థితే - రేపు టీఆరెస్ కు పట్టవచ్చు
ప్రజా సానుభూతి కోల్పోయిన ఏ నాయకుడి గతైనా ఇంతే - ప్రజావేదిక ప్రభుత్వ స్వాదీనం
సొమ్మొకడిది సోకొకడిది - కష్టం హరీష్ ది - సోకు బంగరు కుటుంబానిది - ఇదీ కాళేశ్వరం కథ
టిడిపికి 15 మంది శాసనసభ్యులతో ఘంట వాయించనున్న గంటా శ్రీనివాసరావు
బిజేపి దారిలోకి హ‌రీశ్‌ రావు - కాళేశ్వరం నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన హ‌రీశ్‌ కు ఆహ్వానమే లేదా!
About the author