Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jul 16, 2019 | Last Updated 5:30 pm IST

Menu &Sections

Search

సెకండ్ హ్యాండ్ వాహ‌నాలకు క్రేజ్‌...కొత్త వాటి కంటే ఎక్కువ గిరాకీ ఎందుకంటే...

సెకండ్ హ్యాండ్ వాహ‌నాలకు క్రేజ్‌...కొత్త వాటి కంటే ఎక్కువ గిరాకీ ఎందుకంటే...
సెకండ్ హ్యాండ్ వాహ‌నాలకు క్రేజ్‌...కొత్త వాటి కంటే ఎక్కువ గిరాకీ ఎందుకంటే...
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వినియోగ‌దారుల మూడ్ వేగంగా మారుతోంది. కొత్త వాహ‌నాల కంటే..సెకండ్​ హ్యాండ్​ వాటికే ఎక్కువ మోజు ప‌డుతున్నారు. కారు, బైక్​.. ఏ వాహనమైనా   సరే సెకండ్​  హ్యాండ్​ వైపే జనం మొగ్గుచూపుతున్నారు. ధర తక్కువ, పైగా మంచి ఫీచర్స్ ఉండటంతో వాటిని కొనేందుకే ఇష్టపడుతున్నారు. బ్యాంకులు కూడా లోన్లు ఇస్తున్నాయి. ఎక్కువగా అమ్మకాలు ఆన్​లైన్​లో జరుగుతున్నాయి. పెద్ద పెద్ద కార్లను తయారుచేసే కంపెనీలు కూడా ఇప్పుడు సెకండ్​ హ్యాండ్​ బండ్లను అమ్మేందుకు ప్రధాన పట్టణాల్లో ఏజెన్సీలను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్​, వరంగల్​, కరీంనగర్​ వంటి నగరాల్లో ఆయా కంపెనీలు తమ షాపులను తెరిచాయి.


సెకండ్‌‌ హ్యాండ్‌‌ బండ్లను కొనుగోలు చేసేందుకు గతంలో అయితే తెలిసిన డీలర్లు, ఏజెంట్లు, వ్యక్తుల వద్దకు వెళ్లేవారు. ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఎక్కువ మంది ఆన్‌‌లైన్‌‌లోనే బండ్ల మోడల్స్​ను, ఫీచర్స్​ను, రివ్యూలను, రేటింగ్స్​ను చూసి కొనుగోలు చేస్తున్నారు. ఓఎల్‌‌ఎక్స్‌‌, క్వికర్‌‌, డ్రూమ్‌‌, కార్‌‌దేకో, కార్‌‌వాలే వంటి పలు ఆన్​లైన్​ సంస్థలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. పెద్దపెద్ద కార్లు, బైక్‌‌ల కంపెనీలు సైతం సెకండ్‌‌ హ్యాండ్‌‌ వాహనాల బిజినెస్ ప్రారంభించాయి. సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకానికి మార్కెట్​లో మంచి గిరాకీ ఉండటంతో బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు ప్రత్యేక రుణ సౌకర్యాలను అందిస్తున్నాయి. ఎక్కువగా కార్లకు రుణాలు ఇస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనాలకు ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి.


2017–18 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018–19 ఆర్థిక సంవత్సరం మన రాష్ట్రంలో అదనంగా 85 వేల దాకా సెకండ్​ హ్యాండ్​ బండ్లు రిజిస్ట్రేషన్​ అయ్యాయి. ఇందులో ఎక్కువగా బైక్‌లే ఉన్నాయి. రాష్ట్ర ఆర్టీఏ లెక్కల ప్రకారం.. 2017–-18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,99,443 వాహనాలు రెండోసారి రిజిస్టర్‌ అయ్యాయి. 2018–-19 సంవత్సరంలో 9,84,623 వాహనాలు రెండోసారి రిజిస్టరయ్యాయి. అంటే ఏడాదిలో 85,180 వాహనాలు పెరిగాయన్న మాట. 9,84,623 వాహనాల్లో బైకులు 8,41,133, మోటార్​ కార్లు 1,29,684, మోటార్​ క్యాబ్​లు 12,009, మ్యాక్సీ క్యాబ్​లు 1797 ఉన్నాయి.


అయితే, యూజ్డ్‌‌ వెహికిల్‌‌ కొనేందుకు తప్పనిసరిగా జాగ్రతలు తీసుకోవాలి. వాహనానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయోలో లేదో చూసుకోవాలి. వాటిలో ఉన్న వివరాల ప్రకారం ఇంజన్, చాసిస్ నంబర్ సరి చూసుకోవాలి. తెలిసిన మెకానిక్‌‌ను తీసుకెళ్లి బండి కండిషన్‌‌ చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంజన్ సామర్థ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వాహనాన్ని కొనుగోలు చేయగానే తమ పేరు మీద వెంటనే మార్చుకోవాలి. అంతేకాకుండా వాహనంపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలి. వాహనం ఫైనాన్స్‌‌లో తీసుకుంటే అందుకు సంబంధించిన ఫైనాన్స్ సంస్థ నుంచి నో అబ్జెక్షన్​  సర్టిఫికెట్  తీసుకోవాలి. ఇలా జాగ్ర‌త్త‌లు పాటిస్తే...మీ సెకండ్ హ్యాండ్ వాహ‌నంతో హ్యాపీగా ఉండ‌వ‌చ్చు. 


second-hand--vehicle
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచు మ‌నోజ్‌కు అక్క‌డ ఓట‌రు కార్డు...షాక్ తిన్న అధికారులు
మోదీ చేసిన ప‌నికి...న‌వ్వుల పాల‌వుతున్న మ‌హిళా ఎంపీ
బ్రేకింగ్ఃఅమెరికాకు జ‌గ‌న్‌...వాళ్ల కోరిక మేర‌కే!
అనుకున్న‌దే జ‌రిగింది...బీజేపీ కండువా క‌ప్పుకొన్న టీఆర్ఎస్ ప్ర‌ముఖ నేత‌
వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో శృంగారం...లార్డ్స్ మైదానంలో అంద‌రూ చూస్తుండ‌గానే...
చిరంజీవి లాగే చంద్ర‌బాబు...బుద్ధా వెంక‌న్న క‌ల‌క‌లం
ఈ ద‌స‌రాకు కేసీఆర్ స్పెష‌ల్ ఏంటో తెలుసా?
ఎమ్మార్వో లావ‌ణ్యకు ఆయ‌నే బినామీ...అవాక్క‌య్యే నిజాలు
సీటు కోసం సిద్ధ‌రామ‌య్య కొత్త స్కెచ్‌...ఆఖ‌రిగా ఏం చేశారంటే..
ఢిల్లీ పెద్దాయ‌న‌తో కేసీఆర్ బీపీ పెంచిన కోదండ‌రాం
జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో లోకేష్‌కు జాబ్...ఇంట‌ర్వ్యూకు రిఫ‌రెన్స్ ఇచ్చిన విజ‌య‌సాయిరెడ్డి
ఇన్ఫోసిస్‌ మూర్తి యువ‌త‌కు ఇలాంటి మాట‌లు చెప్పాడేంటి?
నాలిక మ‌డ‌తేసిన కోమ‌టిరెడ్డి...అబ్బే కాంగ్రెస్‌ను  నేనెందుకు వీడుతా?
బిగ్ న్యూస్ః అధికార పార్టీకి షాక్‌...107 మంది ఎమ్మెల్యేలు జంప్‌
జ‌న‌సేన ఇంకేం చెప్తుంది...బ‌డ్జెట్‌పై అదే మాట‌
ఆమ్ర‌పాలికి బంప‌ర్ ఆఫ‌ర్‌...ఇందుకేనా కిష‌న్‌రెడ్డి ఎంచుకుంది?
బాబుకు వైసీపీ సంచ‌ల‌న స‌వాల్‌...స్పందించే ద‌మ్మందా?
సీనియ‌ర్ నేతకు ముఖ్య‌ప‌దవి...న‌మ్ముకున్నందుకు న్యాయం చేసిన జ‌గ‌న్‌
శ్రీ‌దేవిని చంపేశారు...బోనీక‌పూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
కేసీఆర్‌పై ఉద్య‌మం...కోదండ‌రాం కొత్త‌ స్కెచ్‌?
కిడారి హ‌త్య‌కేసు...ఎన్ఐఏ కీల‌క నిర్ణ‌యం
హ‌మ్మ‌య్య‌...చార్జీల బాదుడుపై ఎట్ట‌కేల‌కు ఎస్‌బీఐ గుడ్ న్యూస్!
సోనియాకు కాంగ్రెస్ నేత‌ల కొత్త ప్ర‌తిపాద‌న‌...ఆమె ఓకే అంటే...
క‌ర్ణాట‌క ఎపిసోడ్‌...బీజేపీ కొత్త రాజ‌కీయం..ప్లాన్ వ‌ర్కౌట్ అయితే అంతే...
క‌ల నెర‌వేర్చుకునేందుకు కేసీఆర్ ప్ర‌త్యేక స్కెచ్‌
బీజేపీలోకి నాదెండ్ల మ‌నోహ‌ర్...భాస్క‌ర్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
అవినీతి ఎమ్మార్వో క‌ల‌క‌లం...ఆమె కాళ్లు ప‌ట్టుకొని వేడుకొని....
లోకేష్‌పై టీడీపీ నేత‌ల‌ తిరుగుబాటు...మొద‌లుపెట్టింది న‌మ్మిన‌బంటే
అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప‌రుగులు...స్పీక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...ఏం జ‌రిగిందంటే..
టీఆర్ఎస్ ఎంపీకి అమిత్‌షా గాలం...గులాబీ పార్టీలో కొత్త క‌ల‌వ‌రం
సుప్రీంకోర్టు కీల‌క‌ తీర్పు...కర్నాట‌కం క‌థేంటో తేలిపోయేది ఎలాగంటే...
జ‌గ‌న్ మెడ‌కు రాజీనామా ఉచ్చు..బాబు కొత్త ఎత్తుగ‌డ‌
బాబు..బ్ర‌హ్మానందం ఒక్క‌టే...వ‌ర్మ సంచ‌ల‌న ట్వీట్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.