జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది..
తిని ఖాలిగా కుర్చునే రోజులను,
తినడానికి సందుకుడా ఇవ్వని సమయాన్ని..
ఖాలి జేబులను , కాలే కడుపును ..
నిద్ర పట్టని , నిద్రలేని రాత్రులను..
ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపును..
ఆకాశానికి ఎత్తే ఆభిమానాన్ని, పాతళానికి తొక్కే మోసాన్ని.. నమ్మించి వెసే వెన్నుపోటు, తృటిలో తప్పే పిడుగుపాటు..
బాధలో తోడుగా కాపాడే బంధాన్ని, 
పోడిచి బాధించి రాబందులన్ని..
మనం ప్రేమించిన వాళ్ళుచేసే వంచన, 
మనలను ప్రేమించేవాళ్ళ సోకసంద్రం..
నీకు నచ్చినా , నచ్చకపోయినా, చచ్చినట్టు, చచ్చేదాక - భరించాల్సిందే అన్నింటిని, ఓదార్చుకోవాలసిందే.  

గెలుపు లోకానికి నిన్ను పరిచయం చేస్తుంది. ఓటమి లోకాన్ని నీకు పరిచయం చేస్తుంది.’ ఏది ముఖ్యం? లోకాన్ని నువ్వు తెలుసుకోవడమా లేక లోకానికి నువ్వు పరిచయం కావడమా? ముందుగా లోకాన్ని తెలుసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: