మంచి తనం అనేది మహావృక్షం లాంటిది , ఎవరెంత నరికినా మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది , గుండె లోతుల్లోంచి జీవం పోసుకొంటూనే ఉంటుంది.

 

కలుపుకు పోయే మనస్తత్వం నీలో ఉంటే అందరు నీవేంటే ఉంటారు . నాకే తెలుసు నాకేం పట్టింది అనే ఆహం నీకే ఉంటే సమాజమే నిన్ను దూరము పెడుతుంది.

 

నీకు ఎంత ఆస్తి ఉన్నది కాదు నీవేంత మంది మనుషుల్లో ఉన్నావ్ అనేది గొప్ప .

 

 కాస్త ఓర్పు సహనంతో ఉండి చూడు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పుతుంది.ఓర్పు ఓటమెరగదు సహనంతో సాధ్యం కానిది లేదు.ఈరెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పుటికీ ఓడిపోరు.

 

ఇదే నిజమైన జీవిత సత్యం... 

మరింత సమాచారం తెలుసుకోండి: