Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Aug 26, 2019 | Last Updated 6:30 am IST

Menu &Sections

Search

తెల్ల జుట్టు మాయం చేసే సింపుల్ చిట్కాలు..!

తెల్ల జుట్టు మాయం చేసే సింపుల్ చిట్కాలు..!
తెల్ల జుట్టు మాయం చేసే సింపుల్ చిట్కాలు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇటీవల కాలంలో నిండా పాతికేళ్లు రాకముందే జుట్టు ఊడిపోవడం, తెల్లబడిపోవడం సమస్యలతో యువతరం సతమతమవుతోంది. అబ్బాయిలేమో బట్టతల వచ్చేసిందని నలుగురిలోకి వెళ్లేందుకు ఆలోచిస్తుంటే, అమ్మాయిలేమో జుట్టు పలుచగా మారిపోయిందని డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. అందుకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్రలేమి, పొల్యూషన్, హెరిడిటి, కొన్ని రకాల మెడికల్ ట్రీట్మెంట్స్.. 


అయితే జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆందోళన చెందకుండా ఆలివ్ అయిల్‌ వాడితే పరిష్కారం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.


- నాలుగు చుక్కల అల్లం రసంలో కొద్దిగా ఆలివ్ నూనె చేర్చి జుట్టు కుదళ్లకు పట్టించాలి. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు దృఢంగా మారతాయి. 


- ఆలివ్‌ నూనెలో ఉండే విటమిన్‌-ఇ, ఇతరత్రా యాంటీ ఆక్సిడెంట్లు తలమీద ఉన్న చర్మాన్ని మృదువుగా చేస్తాయి. దాంతో మర్దన చేయడం వల్ల జుట్టు పొడిబారిపోవడం, తెల్లబడటం, వంటి సమస్యలు తగ్గడంతోబాటు కుదుళ్లు దృఢంగా మారతాయి. 


- రసాయనాలు కలిసిన షాంపూలు వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అలాంటప్పుడు ఆలివ్‌ నూనెతో బాగా మర్దన చేసి అరగంటసేపు తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. 


- ఆలివ్‌ ఆయిల్‌లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకు రాచుకుని కాసేపటి తర్వాత తలస్నానం జుట్టు మెత్తగా మారుతుంది. త్వరగా రాలదు కూడా. 


- ఆలివ్ ఆయిల్‌లో వెల్లుల్లి పొట్టును కాల్చిన పొడిని కలిపి తలకు రాసుకుంటే జుట్టు త్వరగా తెల్ల‌ప‌డ‌కుండా ఉంటుంది.


- ఆలివ్‌ ఆయిల్‌ను వేడిచేసి వెంట్రుకల కుదుళ్ళకు పట్టించి 10-15 పదిహేను నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.


home-remedies-for-white-hair
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సూప‌ర్ స్వీట్ బీట్‌రూట్‌ హల్వా... రెడీ ఇలా
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయ‌క‌పోతే.... ఇన్ని స‌మ‌స్య‌లా...
త‌ల‌నొప్పికి చెక్ పెట్టే గృహ‌ చిట్కాలు..
చ‌ర్మ సౌంద‌ర్యానికి శెన‌గ‌పిండి..!
గూగుల్‌ ' ఆండ్రాయిడ్‌ Q ' కు పేరుపెట్టేసింది..!
నోరూరించే ' గోంగూర రొయ్య‌లు ' రెడీ ఇలా..
శ్రీకృష్ణుడు అష్ట భార్యలు.. వారిని పెళ్లి చేసుకోవడానికి కారణాలు..
పీడ క‌ల‌లు ఎందుకు వ‌స్తాయి.. వాటి న‌ష్టాలు ఏంటి..
ప్లాస్టిక్ వాడ‌కానికి పిల్ల‌లు పుట్ట‌డానికి లింకేంటి...
‘ లావా Z93 ’ స్పెషాలిటీస్ ఇవే..
ఇంట్లోనే ఎంతో సులువుగా మ‌ట‌న్ కీమా బాల్స్‌
సిక్రెట్ బ్రాస్లెట్‌ మొబైల్ ఫోన్ వ‌చ్చేసింది...
కాఫీ పౌడ‌ర్‌తో చ‌ర్మ సౌంద‌ర్యాలు..
క్యాబేజీ తినే ముందు ఒక్కసారి ఇవి తెలుసుకోండి..
స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో " ఒప్పో రెనో 2 "
సింపుల్‌గా ట‌మాటా ప‌న్నీర్ క‌ర్రీ
కంప్యూట‌ర్ ముందు కూర్చునేవారికి ఈ కంటి జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..
ర‌క్త‌పోటుకు సులువుగా చెక్ పెట్టండిలా..
ప‌వ‌న్ పేరు చెపితేనే భ‌య‌ప‌డుతోన్న చిరు ఫ్యాన్స్‌
బిగ్‌బాస్ హౌస్‌లో బోల్డ్ ఫెర్ఫామెన్స్‌..!
షావోమి ‘ఎంఐ ఏ3’ అదిరిపోయే అప్‌డేట్స్‌..
టేస్టీ టేస్టీగా బంగాళ‌దుంప మ‌ట‌న్ క‌ర్రీ
మొటిమ‌ల‌తో బాధ‌ప‌డుతున్నారా... ఈ చిట్కాల‌తో చెక్ పెట్టేయండి..
ఎసిడిటికి చెక్ పెట్టే చిట్కాలు..!
జీల‌క‌ర్ర తిన‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా...
' ఇస్మార్ట్ శంక‌ర్ ' క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.