సముద్రం లో షిప్పులూ బోట్లను చూసుంటారు కానీ ఫ్లైట్ ల్యాండింగ్ చూశారా..?


నీటిలో ఫ్లైట్ లాండింగ్ గా ఇదేంటి ఎయిర్ పోర్ట్లో కదా దిగేది అనుకుంటున్నారా ఐతే మీరనుకున్నది కరెక్టే.  కానీ ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడం తో సముద్రం లో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు పైలెట్. ఈ ఘటన అమెరికాలోని మేరీల్యాండ్ బీచ్ లో  జరిగింది. ఒక్కసారిగా ఆ విమానం నీటిలో కి రావడం తో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఐతే ప్రమాదమేమీ లేక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

సరైన సమయంలో‌ సరైన నిర్నయం తీస్కుని ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా తప్పించిన పైలెట్ ని అందరు అభినందించారు. అక్కడున్న కొంత మంది దీనిని తమ కెమేరాలలో బంధించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: