Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Sep 22, 2019 | Last Updated 10:29 pm IST

Menu &Sections

Search

పూటగడవని బడిపంతులు దానగుణంలో కర్ణుడు ఆ తరం హస్యనటుడు..

పూటగడవని బడిపంతులు దానగుణంలో కర్ణుడు ఆ తరం హస్యనటుడు..
పూటగడవని బడిపంతులు దానగుణంలో కర్ణుడు ఆ తరం హస్యనటుడు..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇప్పుడున్న హస్యనటుల క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా తెలుసుకోవలసిన అవసరం లేదు,కాని పాతతరం హస్యనటుల కోసం తెలుసుకుంటే మాత్రం ఇప్పటి నటుల ప్రవర్తన కాని గుణం కాని అసలు నచ్చవు.ఇక పాతతరం తెలుగు చలనచిత్ర రంగంలో రెండు దశాబ్దాల పాటు ప్రముఖ హాస్యనటునిగా వెలిగి"శతాబ్దపు హాస్య నటుడి"గా ప్రసంశలు అందుకొన్న గొప్పవ్యక్తి.రాజబాబు.. అక్టోబర్ 20,1935వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు.తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వరరావు మరియు శ్రీమతి రవణమ్మ.ఈయన నిడదవోలు పాఠశాలలో చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర శిష్యరికం చేసారు.ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశాడు.ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే పలు నాటకాలలో పాలుపంచుకొనేవాడు.ఒకసారి నాటకంలో రాజబాబును చూసిన గరికపాటి రాజారావు సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు.దాంతో చెప్పాపెట్టకుండా 1960 ఫిబ్రవరి7న మద్రాసు చేరుకొన్నాడు.స్వగామం వదిలి రానైతే వచ్చాడు కాని పూట గడవకపోవడంతో అప్పటి హస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ప్రైవేటు క్లాసులు చెప్పడం మొదలుపెట్టాడు.అలా కొన్నాళ్ళ తరువాత అడ్డాల నారాయణరావు"సమాజం"సినిమాలో రాజబాబుకి అవకాశం కల్పించాడు.అలా మొదటి సినిమా తరువాత తండ్రులు-కొడుకులు,కులగోత్రాలు,స్వర్ణగౌరి,మంచి మనిషి"మొదలగు చిత్రాలలో వరుసగా అవకాశాలు వచ్చాయి.స్వర్ణగౌరి చిత్రానికి గాను 350 రూపాయలు పారితోషికంగా మొదటి సారి స్వీకరించాడు.ఇక మొదటి చిత్రం విడుదల తరువాత వచ్చిన చిన్నచిన్న పాత్రలలో నటిస్తూనే"కుక్కపిల్ల దొరికిందా","నాలుగిళ్ళ చావిడి","అల్లూరి సీతారామరాజు"మొదలగు నాటకాలు వేశాడు.జగపతి ఫిలింస్ వి.బి.రాజేంద్రప్రసాద్ చ్రిత్రం "అంతస్తులు" లో నటించినందుకుగాను మొట్టమొదటి సారిగా 1300 రూపాయలను పెద్ద పారితోషికంగా పొందాడు.తరువాత వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించిన ఎన్నో చిత్రాలలో నటించాడు.సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వించిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు.ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటీ,నటుల్ని సత్కరించే వాడు.రాజబాబుచే సత్కారం పొందిన వారిలో డా.శివరామకృష్ణయ్య, సూర్యకాంతం,సావిత్రి,రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు.అంతేకాకుండా ఎన్నోఎన్నెన్నోసంస్థలకు విరాళాలివ్వడంతోపాటు రాజమండ్రిలో చెత్తాచెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలోని దానవాయిపేటలో భూమి కూడ ఇచ్చాడు.అంతే గాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు.డిసెంబరు 5వ తారీఖు 1965న లక్ష్మీ అమ్ములు ను వివాహమాడిన రాజబాబుకు నాగేంద్రబాబు,హేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.ఇంతటి మహానటుడు ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందిన గొప్ప హస్యనటుడు  ఫిబ్రవరి 14,1983న తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయ్యాడు...
Karna is the comedian of that generation
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వర్షాకాలంలో తినవలసినవి ఏంటి,తినకూడనివి ఏంటి..?
కొండెక్కుతున్న పెట్రోల్ అక్కడైతే లీటరుకు ఏకంగా రూ.10.పెంపు..!
అమీర్‌పేట మెట్రోస్టేషన్ దగ్గర రెయిలింగ్ పడి ఒకరు మృతి...
మతిపోగొడుతున్న మందిరబేడి.ఈ వయసులోనూ ఇంత సెక్సీనా..
అప్పుల్లో బంగారు తెలంగాణ తాజాగ వెల్లడించిన కాగ్ రిపోర్ట్..నిజమా?
ఆరోగ్య ప్రదాయిని బీట్‌రూట్‌ చారు.ఎలా తయారు చేయాలంటే..
మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం వహించిన సినిమా ఏంటో తెలుసా.?
హైదరాబాద్‌లో ఇక్కడ ఫ్లాట్ కొంటే మిగిలేది కన్నీళ్లు,అప్పులేనట.
చిరంజీవినే లెక్కచేయని హీరో.ఏంటా ధైర్యం?
చుక్కలు చూపిస్తున్న ఉల్లి.రానున్న రోజుల్లో కొనలేం తల్లి.!
ఆమెతో శృంగారం చూపించింది అతనికి నరకం..
చిక్కులు తెసున్న సినిమా టైటిల్ రూ.50 కోట్లు కావాలని పోలీసులకు ఫిర్యాదు!
షియామీ మిక్స్‌ ఆల్ఫా ఫోన్‌.దీనికి అసలు బటన్లే ఉండవు!
ఆమెతో ఒక్కరాత్రి గడిపితే మూడు కోట్లు ఇవ్వాలట..?
మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా కావాలంటే ఇలా చేయండి..
తింటే ప్రాణం లేచి వచ్చినట్లుండే కొబ్బరి పాల చారు తయారీ ఎలా..
స్త్రీ మర్మాంగాలతో మ్యూజియం ఇదేం పైత్యం?
చిత్ర విచిత్ర వేషాలతో అలరించిన శివప్రసాద్‌ ఇకలేరు..
టాలీవుడ్‌ నటుడు శివప్రసాద్‌ మృతి..
ఆ డ్రైవర్ దగ్గర కండోమ్‌ లేదని జరిమానా వేసారట.! క్యా దునియా బాప్‌జీ.
బోల్డ్‌ కంటెంట్ సినిమాలో నయనతార...
ఊహించని స్ధాయిలో సైరా,డిజటల్‌ శాటిలైట్‌ రైట్స్‌.ఇది చిరు స్టామినా...
వేములవాడ బ్రిడ్జీ:కడుతుండగానే కూలింది.
జీఎస్టీ సేవల పై మోడీ సర్కార్ చెప్పిన గుడ్ న్యూస్:అదేంటో మీరే చూడండి!
పరుగులు పెడుతున్న పెట్రోల్ ధరలు.రికార్డ్ సృష్టిస్తాయా?
పసిడి ప్రియులకు శుభవార్త.. పూర్తిగా పడిపోయిన బంగారం ధర.
నగ్నంగా వీడియో తీసి చివరికి ఏం చేసాడంటే?
బతుకమ్మ చీరెల పంపిణీ ఎప్పటి నుండి అంటే?
మీకు తెలియని నిజం.సెల్‌ఫోన్లు దీర్ఘ చ‌తుర‌స్రంలోనే ఎందుకు ఉంటాయి!
వాల్మీకి:గీ సినిమా కట్టం..సింతలేకుండ సేసిందా శంకరన్న!
వాల్మీకి గురించి వరుణ్‌తేజ్,హరీష్ శంకర్ చెప్పిన సీక్రెట్స్.
వాల్మీకి హరీష్ శంకర్ మసి పూసి మారేడుకాయ చేసి హిట్టు కొట్టేశాడు భయ్యా!
వాల్మీకి సినిమా సినిమానే :చూసేయొచ్చోశారి
వాల్మీకి:చాన్నాళ్ళ తర్వాత తనికెళ్ళ!
వాల్మీకి:ఫస్ట్ హాఫ్ రచ్చ రచ్చ
ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు కొడుకు చూసాడని!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.