Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 3:23 am IST

Menu &Sections

Search

మ్యాన్‌హోల్లో ప‌డ్డ చిన్నారి...జ‌ల‌మండలి నిర్వాకం

మ్యాన్‌హోల్లో ప‌డ్డ చిన్నారి...జ‌ల‌మండలి నిర్వాకం
మ్యాన్‌హోల్లో ప‌డ్డ చిన్నారి...జ‌ల‌మండలి నిర్వాకం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
హైద‌రాబాద్‌లో ఘోరం జ‌రిగింది. అధికారుల నిర్వాకం మూలంగా ఓ చిన్నారి చావుబ‌తుకుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మ్యాన్‌హోల్లో ప‌డి చిన్నారి ప‌రిస్థితి విష‌మించిన ఉదంతం ప‌లువురిని క‌ల‌చివేస్తోంది. హైద‌రాబాద్ గుడి మ‌ల్కాపూర్‌లో ఈ దారుణం జ‌రిగింది. ప‌దకొండు నెల‌ల‌ చిన్నారి దీక్షిత్ ప్ర‌స్తుతం నీలోఫ‌ర్‌లో చికిత్స పొందుతున్నాడు. 


గుడి మ‌ల్కాపూర్‌లో నివ‌సించే ఓ పేద కుటుంబం త‌మ దైనందిన ప‌నుల్లో నిమ‌గ్న‌మై ఉండ‌గా వారి కుమారుడు దీక్షిత్ ఆరుబ‌య‌ట ఆడుకుంటున్నాడు. ఇలా అడుకుంటున్న స‌మ‌యంలోనే ఆయ‌న ముందుకు వెళ్లి స‌మీపంలోని మ్యాన్‌హోల్‌ను తాకాడు. దీంతో ఒక్క‌సారిగా మ్యాన్‌హోల్ కుంగిపోయి బాలుడు అందులో ప‌డిపోయాడు. స్థానికంగా ఉన్నవారు గ‌మ‌నించి హుటాహుటిన ఆ బాలుడిని ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, అప్ప‌టికే ఆ బాలుడు మ్యాన్‌హోల్‌లో ప‌డి ఆ వాయువుల‌ను పీల్చ‌డంతో ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో గుడిమ‌ల్కాపూర్‌ స‌మీపంలోని నిలోఫ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం చికిత్స కొన‌సాగుతోంది. అయితే, బాలుడి ప‌రిస్థితి ఒకింత సీరియ‌స్‌గా ఉంద‌ని తెలుస్తోంది.


కాగా, ఈ దారుణ సంఘ‌ట‌న‌పై స్థానికులు మండిప‌డుతున్నారు. మ్యాన్‌హోల్ ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని, వెంట‌నే దానికి మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని తాము అనేక మార్లు జీహెచ్ఎంసీ అధికారుల‌ను కోరిన‌ప్ప‌టికీ స్పంద‌న లేద‌ని పేర్కొంటున్నారు. వ‌ర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యే ప‌రిస్థితిలో కూడా జ‌ల‌మండలి, గ్రేట‌ర్ అధికారులు ప‌ట్టీప‌ట్ట‌న‌ట్లుగా ఉండిపోయార‌ని ఆరోపిస్తున్నారు. ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారి అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల మ్యాన్‌హోల్‌లో ప‌డిపోయి ప్రాణాపాయ స్థితికి చేర‌డంపై ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌ని స్థానికులు నిల‌దీస్తున్నారు. ghmc
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీ బాట‌లో ముఖ్యనేత‌లు...కీల‌క స‌మావేశం ఖ‌రారు చేసిన ప‌వ‌న్‌
అయోధ్య కేసులో రికార్డు..అదే ఉత్కంఠ‌..టెన్ష‌న్ తేలేదీ ఎప్పుడంటే..
ఓవైపు చ‌ర్చ‌లు...మ‌రోవైపు షాకులు.. తెలంగాణ స‌ర్కారు కొత్త స్కెచ్‌
పాక్‌కు మ‌రో షాక్‌...ఎన్నిక‌ల కోస‌మే కాదుగా మోదీజీ?
ఎస్‌బీఐ మ‌రో షాక్‌...ఇది పిడుగులాంటి వార్తే
ఈ రెండు రోజులే..కేసీఆర్‌కు అతి పెద్ద చాలెంజ్‌
తేడా చేసిన ఎంపీల తిక్క కుదిరింది...ఇళ్ల‌కు క‌రెంట్‌, నీరు క‌ట్‌
ఓరినాయ‌నో...పాక్ కామెడీలు మామూలుగా లేవు క‌దా..నెటిజ‌న్ల పంచులే పంచులు
కుక్క చ‌నిపోతే అంత చేశావు...ఇప్పుడు చ‌ప్పుడు లేదేం కేసీఆర్‌?
నేను అలా చేయ‌ను...ఆర్టీసీ స‌మ్మెపై కేకే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
సోనియా ఓ చ‌చ్చిన ఎలుక‌...నువ్వు ఓ గాడిద‌వు
ఢిల్లీ ఫోక‌స్‌...గ‌వ‌ర్న‌ర్‌కు పిలుపు...కేసీఆర్‌కు ఇర‌కాట‌మేనా?
ఫ‌లించిన విజ‌య‌సాయిరెడ్డి కృషి....ఏపీలో ఆ విమాన సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌
కేసీఆర్‌కు కోర్టులో షాకులు...కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా ఇంకో పిటిష‌న్‌
టార్గెట్ మోదీ...నోబెల్ విజేత క‌ల‌క‌లం రేపే వ్యాఖ్య‌లు
కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం...హైద‌రాబాద్‌లో ఆంధ్రుల‌కు షాక్‌?!
హైకోర్టు మెట్లెక్కిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్...ఆమెపై టార్గెట్‌
జీఎస్టీలో మ‌రిన్ని షాకులు...ఈ మీటింగ్ తేల్చేస్తుంద‌ట‌
మోదీ ఇలాకాలో మందు...మ‌హాత్ముడి హ‌త్య‌...ఏం జ‌రుగుతోంది
బీచ్‌లో బికినీ వేసుకున్నందుకు పోలీసుల‌ ఫైన్!
మోదీని ఉక్కిరిబిక్కిరి చేసేలా రాహుల్ ఎత్తులు
ఆయ‌న చెప్పిన ఒక్క మాట‌...కేసీఆర్ ఒత్తిడిని త‌గ్గించేలా ఉందే
సామాన్యుడికి కేసీఆర్ షాక్..పోలీసుల‌కు ఫిర్యాదు
క‌శ్మీర్‌లో ఏం మార్పు వ‌చ్చిందో తెలుసా మీకు?
ఆర్టీసీపై కేసీఆర్ ఉక్కుపాదం...ఆయ‌న‌కు షాకిచ్చింది ఎవ‌రో తెలుసా?
మోదీ మేన‌మామ మ‌రో మోసం..ఇంకో బ్యాంక్‌కు టోపీ
రాజీవ్ గాంధీపై తీవ్ర విమ‌ర్శ‌లు...ఆమెకు కాంగ్రెస్ ఆహ్వానం
ఆ రెండు దేశాల శాంతి మంత్రం...భార‌త్‌కు పెద్ద రిలీఫ్‌
ఆర్టీసీ కార్మికుల‌ గుండాగిరీ...కేసీఆర్ అనూహ్య వ్యాఖ్య‌లు
అధికారంలోకి వ‌స్తే కిచెన్‌లో వంట చేస్తారా...పెద్దాయ‌న కామెడీ
పేకాట‌లో గొడ‌వ‌...అమెరికాలో మ‌ళ్లీ తుపాకుల మోత‌...
డ‌బ్బుల‌తో మెడిక‌ల్ సీటు సంపాదించ‌డం ఎంత ఈజీయో నిరూపించారు
క‌శ్మీర్ గురించి ఈ ముఖ్య‌మైన స‌మాచారం మీకు తెలుసా?
మోదీ ఈ నిర్ణ‌యం తీసుకుంటే..ఇమ్రాన్ బుక్క‌యిన‌ట్లే...
తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌ళ్లీ ట‌చ్ చేసిన కేసీఆర్‌
మ‌హారాష్ట్ర, హ‌ర్యాన‌ ఎన్నిక‌లు...బీజేపీ డ‌బ్బుల వ‌ర‌ద
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.