ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది,తినకపోయినా కరిగిపోద్ది... జీవితం కూడా అంతే.. ఎంజాయ్ చేసినా కరిగిపోద్ది.. చేయకపోయినా కరిగిపోద్ది... అదేదో ఏంజాయ్ చేసిపోతే.. ఆ జీవితానికి ఓ అర్థం.. పరమార్థం వుంటుంది కదా...


తర్వాత .... నరకం , స్వర్గం అంటారా..? వున్నాయో.. లేవో.. కూడా ఎవడికి తెలియదు.. నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు... తాగినోడు "ఎదవ" కాదు.. తాగలేనోడు "పత్తిత్తు" కాదు... పోనీ తాగలేనోడు.. నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే గ్యారంటీ లేదు.ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది..


ఎవడి జీవితం వాడిది... ఫైనల్ గా చెప్పదేంటంటే...టైం టు టైం తినండి .. పడుకొండి.. ఎక్కువ ఆలోచించకండి.. ఆరోగ్యాలు జాగ్రత్త.. బతకండి.. నలుగురిని బతికించండి.. నవ్వండి.. నలుగురిని నవ్వించండి.. జీవితంలో ఈరోజే ఆఖరు అయితే ఎలా ఆనందంగా ఉంటారో.. రోజూ అలాగే ఉండండి.. 40 ఏళ్లు దాటితే మీ జీవితం మీ చేతుల్లో ఉండదు.. అందుకే ఉన్నంతకాలం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి..


మరింత సమాచారం తెలుసుకోండి: