Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 1:16 pm IST

Menu &Sections

Search

ఉపవాసం చేసింది.. దేవుడి దగ్గరకు వెళ్ళింది..!!ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే.

ఉపవాసం చేసింది.. దేవుడి దగ్గరకు వెళ్ళింది..!!ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే.
ఉపవాసం చేసింది.. దేవుడి దగ్గరకు వెళ్ళింది..!!ఉపవాసం ఆరోగ్యానికి మంచిదే.
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
 అందులో సందేహం అవసరం లేదు.  ఉపవాసం అంటే కనీసం రోజులో కొంత ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.  లేదంటే మొదటికే మోసం వస్తుంది.  ఉపవాసం చేయాలని దేవుడు ఎప్పుడు చెప్పలేదు.  ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు.  మితాహారం తీసుకుంటూ.. దేవుని భక్తిలో ఉండాలి అని అర్ధం.  


అలా కాకుండా గుజరాత్ కు చెందిన ఓ యువతి జైన్ సంప్రదాయం ప్రకారం ఉపవాసం చేయాలని అనుకున్నది.  జైన్ సంప్రదాయం ప్రకారం ఆ యువతి ఉపవాసం చేసేందుకు సిద్ధం అయ్యింది.  ఉపవాసం ఒకరోజో రెండు రోజులో కాదు.  ఏకంగా వారం రోజులు ఉపవాసం ఉండాలి.  అలా వారం రోజులు ఉపవాసం ఉండాలి అంటే మాములు విషయం కాదు.  చాలా ఇబ్బందులు వస్తాయి.  


ఆరోగ్యం దెబ్బతింటుంది.  కానీ పట్టుదలతో ఆ యువతి నాలుగు రోజులు ఉపవాసం చేసింది. అప్పటికే నీరసించిపోయింది.  హాస్పిటల్లో చేర్చారు.  ఉపవాసం మానాలని లేదంటే రోజులో కొంత ఆహరం తీసుకోవాలని సూచించారు.  కానీ, ఆ యువతి అందుకు ఒప్పుకోలేదు.  పైగా తమ ఆచారం ప్రకారం అలా చేసేందుకు కుదరదని చెప్పింది.  


అయితే, ఆచార సంప్రదాయాలను పక్కన పెట్టకుండా హాట్ వాటర్ తీసుకోవడానికి సరే అన్నది.  రెండు రోజులు హాట్ వాటర్ తీసుకున్నది.  చాలా రోజులుగా ఆహారం తీసుకోకుండా ఉండటంతో సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది.  ఆ యువతిని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు.  కానీ, అప్పటికే ఆ యువతి మరణించింది.  ఉపవాసం చెయ్యొచ్చుగాని, అతిగా మూఢభక్తితో ఉపవాసం చేస్తే ఇలానే ఉంటుందని వైద్యులు అంటున్నారు.


Indefinite Fasting lead a girl to death trying to follow Jainism
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పూటకో "90 ML" అంటున్న హీరో కార్తికేయ
ఎమోషన్స్ తో నిండిపోయిన బిగ్ బాస్ హౌస్
రాజకీయ కాక రేపుతున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక
కొత్త ఫీచర్లుతో విపణిలోకి రాబోతున్న వివో V17 ప్రో ఫోన్
సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్
సెప్టెంబర్ 21 నుంచి ఆర్‌బీఐలో 'గ్రేడ్-బి' ఆఫీసర్స్ పోస్టులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
నేడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి : తన తండ్రిని గుర్తుచేసుకుంటూ అక్కినేని నాగ్ ఎమోషనల్ పోస్ట్
షావోమీ నుంచి సరికొత్త స్మార్ట్ Mi TV రిలీజ్.. యూజర్లకు గుడ్ న్యూస్!
బిగ్ బాస్ సీజన్ త్రీ మొదటిసారి కెప్టెన్ నిల్చిన మహేష్ విట్టా.. గురువుపై శిష్యుడు విజయం
‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోలు యూఎస్‌లో ప్రారంభం
‘వాల్మీకి’ ప్రీ రిలీజ్ బిజినెస్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సేఫ్ గేమ్
రోహిత్ శర్మకి కొత్త బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోడ్ సపోర్ట్
ఈరోజే దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.