Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 9:37 pm IST

Menu &Sections

Search

అబ్బాయిలు అమ్మాయిలతో డేటింగ్ డేర్‌గా చేసుకోవచ్చూ..

అబ్బాయిలు అమ్మాయిలతో డేటింగ్ డేర్‌గా చేసుకోవచ్చూ..
అబ్బాయిలు అమ్మాయిలతో డేటింగ్ డేర్‌గా చేసుకోవచ్చూ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఫేస్‌బుక్ అబ్బో ఇది లేకుండా వుండలేకపోతున్నాం అనేవారు ఎందరోవున్నారు.లవర్స్ ఐతే పబ్లిక్‌లో కలవకున్నా సీక్రెట్‌గా మస్తు మస్తుగా చాటింగ్‌లు చేసుకుంటున్నారు. కాలేజీలో గాని ఇంట్లో గాని ఎవరి కంట్లో పడకుండా చాటుమాటు గుసగుసలు ఫేస్‌బుక్‌లో చాలానే చేస్తున్నారు.ఇక ఫేస్‌బుక్‌లో చాటింగ్‌తో పాటు డేటింగ్ చేసుకోవచ్చు అంటున్నారు,ప్రతినిధులు.అందు కోసం సరికొత్త యాప్‌ను సృష్టించారట,ఈ మాట వినగానే ఉడుకు రక్తం ఉరకలేస్తుందేమో ఇంకా ఆసక్తిగ్గా ఫేస్‌బుక్ ను పరిశోధించడం మొదలు పెట్టారు యూత్ అమ్మాయిలకోసం డేటింగ్ చేయడానికని.ఇక మరికొందరైతే గోడచాటు ప్రేమలకు సరికొత్త చిరునామా దొరికిందని తెగ సంతోషిస్తున్నారు.ఇక ఈ సంబరానికి తెరలేపిన ఆ యాప్ వివరాలు కనుగొందాం.



సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.మరో సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.దీని పేరు సీక్రెట్ క్రష్ అంటే రహస్య ప్రేమ అని అర్ధం.ఇక ఇప్పటికే అనేక ఫీచర్లతో మనిషి లైఫ్ స్టైల్ ను మార్చేసిన ఫేస్‌బుక్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను తీసుకు రావడంతో ఇది ఎన్ని సంచనాలకు మూలబిందువు అవుతుందోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.ఇక ఈ సీక్రెట్ క్రష్ ఫ్లాట్ ఫామ్ పై యూజర్లు తమ ఇష్టాయిష్టాలను నిర్భయంగా పంచుకోవచ్చు.వారి మిత్రుల మిత్రులను కూడా పరిచయం చేయవచ్చు.ఈ యాప్‌లో ఫేస్ బుక్ యూజర్లతో పాటు ఇన్ స్టాగ్రామ్ యూజర్లను-ఇన్ స్టాగ్రామ్ ఫొటోలను కూడా అనుసంధానించవచ్చట. అయితే.ఇక్కడ ఫేస్‌బుక్ కంటే ముందే టిండర్ అనే వెబ్‌సైట్,డేటింగ్ కు వేదికగా నిలిచింది.అందుకని ఫేస్‌బుక్ ఇప్పుడు టిండర్ కు పోటీగా ఈ సీక్రెట్ క్రష్ ఫీచర్ ను తీసుకొచ్చింది.



అయితే ఇతర డేటింగ్ సైట్లలాగా కనెక్ట్ కావడానికి ఒకరికి ఒకరు పరిచయం వుండవలసిన అవసరం లేదు,నచ్చిన వారి ప్రొఫైల్, ఫొటోపై కామెంట్ చేస్తే చాలు ఈ సీక్రెట్ క్రష్ తో కనెక్ట్ కావొచ్చు.ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవ్యక్తి, తొమ్మిది మంది ఫేస్‌బుక్ లేదా ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు కనెక్ట్ కావచ్చు.వారే కాకుండా వారి ఫ్రెండ్స్,ఫ్రెండ్స్, ప్రొఫైల్స్‌ను కూడా షేర్ చేసుకుని, హాయిగా మాట్లాడుకోవచ్చు.ఒకవేళ ఎదుటి వారు నచ్చకుంటే వెంటనే ఇంటూ మార్క్ ను క్లిక్ చేస్తే చాలు.ఇక డేటింగ్ చేయాలను కుంటున్న వారి జాబితాను కూడా ఇందులో ‘సీక్రెట్’గా దాచుకోవచ్చు.మరి ఇప్పుడు ఈ సీక్రెట్ క్రష్ మనిషి లైఫ్ స్టైల్ లో ఎన్ని మార్పులకు దారి తీస్తుందో వేచిచూడాలి.ఆ అన్నట్లు మరిచా ఈ ఫీచర్ కేవలం అమెరికా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది..అప్‌సెట్ అయ్యారా త్వరలో ఇండియాకు కూడ వస్తుంది కాకపోతే కాస్త సమయం పడుతుంది అంతే..
The boys are with the girls Make Dating Dare
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
కేసీఆర్ దీపావళి కానుక..పంచాయతీ కార్మికులకు మాత్రమే !
పడకగది వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ ఇదో సరికొత్త మూఠా !
3వ రోజు భారీగా పడిపోయిన బంగారం ధర ఏకంగా ఎంత పతనం అంటే ?
కేవలం రూ 50 తో పాన్ కార్డు అప్లై చేసుకోవడం ఇంత ఈజీనా !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.