Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 16, 2019 | Last Updated 7:21 am IST

Menu &Sections

Search

ప్రెగ్నెన్సీతో ఉంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

ప్రెగ్నెన్సీతో ఉంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు
ప్రెగ్నెన్సీతో ఉంటే తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స‌హ‌జంగా పెళ్లి తర్వాత ప్రతి మహిళా గర్భం ధరించే శుభ సమయం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తుంటుంది. అయితే ఈ సమయంలో వాంతులు, క్రమంగా బరువు పెరగడం, హార్మోన్లలో వచ్చే తేడాలు, శారీరక మార్పులు, నొప్పులు.. మొదలైన వాటి వల్ల మొదట్లో మహిళలు కాస్త అసౌకర్యంగా ఫీలవడం సహజం. అలాగే డెలివరీ సమయం దగ్గర పడే కొద్దీ ఒత్తిడి, ఆందోళన, ప్రసవం ఎలా జరుగుతుందోననే భయం.. ఇలా మానసిక పరమైన టెన్షన్లు కూడా ఎదురవుతుంటాయి.


మరి వారిలో దశల వారీగా ఎదురయ్యే ఇలాంటి సమస్యల వల్ల వారు ప్రెగ్నెన్సీని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతారు. దీని ప్రభావం కాబోయే తల్లిపైనే కాదు.. కడుపులో పెరుగుతున్న బిడ్డపైనా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలంతా ఎంతో ఆశగా ఎదురుచూసే ప్రెగ్నెన్సీ సమయంలో ఆనందంగా గడపాలంటే కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోక తప్పదు. గర్భం ధరించినప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకు కొన్ని మంచి అలవాట్లు ఉపయోగపడతాయి.


ఉదాహరణకు  మీకు చెస్, క్యారమ్స్ వంటి ఆటలాడడం, పుస్తకాలు చదవడం, పాటలు వినడం, సినిమాలు చూడడం వంటివన్నీ ఇష్టమనుకోండి.. వీటన్నింటికీ రోజులో కొంత సమయం కేటాయించాలి. ఫలితంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు మానసికంగా కూడా చురుగ్గా ఉండాలి. ఇవన్నీ అటు మనసుకు, ఇటు శరీరానికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. అప్పుడు డెల‌వ‌రీ స‌మ‌యంలో మాన‌సిక స‌మ‌స్య‌ల నుండి ర‌క్షించుకోవ‌చ్చు.


how to take care pregnancy time
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పక్షవాతానికి పాలకూరకు సంబంధం ఏంటో తెలుసా...
స్పైసీ స్పైసీ ` కాలీఫ్లవర్‌ పకోడి `
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌గా ఇడ్లీ తింటారా.... ఇవి తెలుసుకోవాల్సిందే..
న‌వ్వు కూడా ఓ ఔషధమే.. న‌మ్మ‌లేని నిజాలు..
పొట్ట చుట్టూ కొవ్వు పెర‌గ‌డం వ‌ల్ల ఏం అవుతుందో తెలుసా....
అదిరిపోయే ` మ‌టన్ ప‌చ్చ‌డి `
కొబ్బ‌రిపాల‌తో జుట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండిలా..
మ‌నిషి త‌ల‌పై పెరిగిన కొమ్ము.. వైద్య చరిత్రలోనే సంచ‌ల‌నం..!
రోజుకు ఒక క‌ప్పు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..
షుగ‌ర్ వ్యాధికి చెక్ పెట్టే బిర్యానీ ఆకు
హ్యాట్సాఫ్ టీచ‌రమ్మ‌.. ప్రాణాలు ప‌ణంగా పెట్టి పాఠాలు
జాహ్నవి రెమ్యూన‌రేష‌న్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
ఆరోగ్యానికి ` ఆలూ మెంతి కూర `
మెహిందీ బాగా క‌ల‌ర్ రావాలంటే ఈ చిట్కాలు త‌ప్ప‌నిస‌రి..
శ‌రీరంలో నీటి శాతం త‌గ్గితే ఎంత ప్ర‌మాద‌మో చూడండి..
నిద్ర‌లేమితో హార్ట్ ఎటాక్ ముప్పు... జ‌ర జాగ్ర‌త్త‌
అదిరిపోయే ` బీర‌కాయ రొయ్య‌ల కూర `
ఈ మందులు వేసుకుంటున్నారా.. జ‌ర జాగ్ర‌త్త‌..
ఆలివ్ ఆయిల్‌తో ఆశ్చ‌ర్య‌పోయే చ‌ర్మ‌ సౌంద‌ర్యాలు..
బ‌రువుకు చెక్ పెట్టే బీర‌కాయ‌..
ఎంతో సులువుగా `బెండకాయ పెరుగు పచ్చడి`..
స‌ర్వ‌రోగ నివారిణి ' మున‌గ ' ఆకు... వామ్మో ఇన్ని ఉప‌యోగాలా...
నువ్వుల‌తో ఆశ్చ‌ర్య‌పోయే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు..
' ఐస్ క్యూబ్స్‌ ' తో అదిరే అందం మీ సొంతం..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.