Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Sep 20, 2019 | Last Updated 11:44 am IST

Menu &Sections

Search

అక్కడ ఒక్కరూపాయికే ఇడ్లీ..ఎక్కడో మీకు తెలుసా..

అక్కడ ఒక్కరూపాయికే ఇడ్లీ..ఎక్కడో మీకు తెలుసా..
అక్కడ ఒక్కరూపాయికే ఇడ్లీ..ఎక్కడో మీకు తెలుసా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బయటకు వెళ్ళి ఏమైనా తినాలన్నా,తాగాలన్నా రేట్లు మండిపోతున్న ఈ కాలంలో నిస్వార్ధంగా సేవచేసే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.ఇక ఏదైనా బిజినెస్ చేసే వారు లాభ నష్టాలను చూసుకుని వ్యాపారం చేస్తారు.కాని నిజాయుతీగా తనకు తోచినంతలో నలుగురికి సహాయపడుదామని ఆలోచించే వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.నాకేంటీ లాభం అని ఆలోచించే మనుషులున్న ఈ కాలంలో 80 ఏళ్ల వయస్సులో కుడా నలుగురికి తోచినంతగా సహాయం చేస్తూ, అదికూడా 30 సంవత్సరాలనుండి ఎటువంటి లాభాపేక్ష లేకుండా వున్న ఈ బామ్మ గురించి మనలో ఎంతమందికి తెలుసు.ఈమె దగ్గర ఇడ్లీ కేవలం ఒక్క రూపాయికి ప్లేట్ మాత్రమే ఇలాంటి సేవ ఇంకెక్కడైన,ఎవరైనా చేస్తున్నారా.అంతే కాకుండా ఈ కాలంలో రూపాయికి ఎవరు విలువిస్తున్నారు..అందుకే ఈ బామ్మను చాలమంది ఎప్పటికి మరవకుండా గుర్తు పెట్తుకుంటారు.ఈమె పేదల పాలిట అన్నపూర్ణమ్మ,ఆకలితో వున్న వాళ్లకి అమ్మ.ఇలాంటి వాళ్లను ఏ బిరుదుతో సత్కరించిన తక్కువే. పేదలకు అది చేసాం,ఇది చేసాం అని చెప్పుకునే నాయకులున్న ఈ కాలంలో ఏ పబ్లిసిటి లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళుతున్న ఈ బామ్మగారి లైఫ్‌స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. తమిళనాడులోని వడివేలంపాల్యంలో నివసిస్తున్న కె.కమలతాల్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీలు అమ్ముతోంది.80 ఏళ్ల వయస్సులోనూ ఉదయాన్నే నిద్రలేచి,పిండి రుబ్బి ఇడ్లీల తయారీలో నిమగ్నమయ్యే ఈ బామ్మ నిజంగా ఎందరికో ఆదర్శం.ఈ విషయాన్ని ఆశ్చర్యానికి గురిచేసే అద్భుత గాథల్లో,ఒకటి గా చెప్పవచ్చు.ఇక ఈ బామ్మ చేస్తున్నసేవ సమాచారం మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రకు కూడా తెలిసింది.ముదిమి వయస్సులోనూ కష్టపడి వ్యాపారం చేస్తున్న ఆ బామ్మగారిని చూసి ఆయన ఆశ్చర్యపోయారు.కట్టెల పొయ్యిపైనే ఇడ్లీలు వేస్తున్న ఆమెకు సాయం చేయడానికి ముందు కొచ్చారు.ఈ సందర్భంగా ఆయన కమలతాల్ వంటి వారికి కొంత సాయం చేసినా,ఎంతో మందికి మంచి జరుగుతోంది. ఆ బామ్మ ఇప్పటికీ కట్టెల పొయ్యే వాడుతున్నారు.మీకు ఎవరికైనా ఆమె తెలిస్తే నాకుచెప్పండి.నేను ఆమెవ్యాపారంలో పెట్టుబడి పెడతా.గ్యాస్ స్టవ్ కొనిస్తా అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.ఇక ఆనంద్ మహీంద్ర ట్వీట్‌పై‘ఇండియన్ ఆయిల్’సంస్థ కూడా స్పందించింది.‘సరిగ్గా చెప్పారు.ఇండియన్ ఆయిల్ దేశానికి ఏ స్ఫూర్తితో సేవలను అందిస్తుందో..ఆమె కూడా ఆవిధంగానే సమాజ సేవ చేస్తోంది.అలాంటి వారికి మా మద్దతు ఉంటుంది.ఆ అవ్వకు ఎల్పీజీ సిలిండర్,గ్యాస్ స్టవ్,రెగ్యులేటర్ అందిస్తాం’అని తెలిపింది.చూసారా మంచిచేస్తే నాకు ఏమస్తుందని అనుకుంటున్న రోజుల్లో ఈమె మంచిపని ఎవరెస్ట్ శిఖరమంతా ఎదిగింది.చేసిన మంచి ఎప్పటికి చెడిపోదు అని నిరూపించ బడింది..
There is only one idly..here do you know ..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రియుడితో ఇంట్లోనే రాసలీలలు కొడుకు చూసాడని!
చిక్కుల్లో కరిష్మాకపూర్‌.20 ఏళ్లుగా ఎటూ తేలని వివాదం..?
బాధలో దర్శకుడు హరీష్ శంకర్.ఇంతకు ఏం జరిగింది..?
అక్కతో పెళ్లంటూ చెళ్లిని ...వీడు మృగం కంటే హీనం..
మీ నాలుకను బట్టి మీ రోగాన్ని ఇట్టే కనిపెట్టవచ్చూ..!
తెలంగాణా పోలీసులకు గుడ్ న్యూస్..!
అతి కొత్త వైరస్.కేవలం 36 గంటల్లో 80 మిలియన్ల ప్రాణాలు తీస్తుంది..!
విక్స్‌ను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో తెలిస్తే అస్సలు నమ్మలేరు..!
ప్రయాణికులకు శుభవార్త.లైన్‌లో లేకుండా ట్రైన్‌టికెట్ తీసుకోవచ్చూ.!
షాకింగ్ న్యూస్.కటకటాల్లో కమలాసన్.ఏం జరిగింది..?
ఆ విషయంలో నేను చాలా నెగటివ్‌గా ఆలోచిస్తాను.తనికెళ్లభరణి.!
కోడెల చివరిక్షణంలో మాట్లాడింది ఎవరితో తెలుసా.?
చితిపై యువకుడి సజీవదహనం.అనుమానంతోనే ఈ ఘాతుకం..
సైరాలో తమన్నా పాత్రకు అంత ఇంపార్టెంటా?
వొంట్లో కోరిక పుట్టి ఆగలేక ఎంతపనిచేసారు..?
రికార్డ్‌లు బ్రేక్ చేస్తున్న సైరా ట్రైలర్.ఇక విజయం మనదే మెగాస్టార్..
మీ బ్లడ్‌ గ్రూప్ మీరు తినే ఆహరపదార్ధాలను నిర్ణయిస్తుంది.ఈ విషయం తెలుసుకుంటే రోగాలు రావు..
ఇండియాలో కొలువుల జాతర...!
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన దసరా సెలవులు ఇవే ..!
బామ్మలుగా మారుతున్న హీరోయిన్లు..? వారు మాత్రం హీరోలే..!
అగ్గిలా మారిన అంబటి.చంద్రబాబు పై ఫైర్..?
గుడ్‌న్యూస్:భారీగా తగ్గిన బంగారం ధర..!
అకౌంట్‌లో రూ.500 ఉంటే.రూ.5 లక్షలు ఇది ఎయిర్‌టెల్ ఆఫర్..?
మోదీతో,దీదీ సడెన్‌గా ఏంటీ షాక్..కొత్త రాజకీయానికి ఎత్తుగడనా..?
ఈ మంత్ ఎండ్ వరకు ఈ పని చేయకపోతే మీ పాన్ కార్డు చెల్లదు!
కోమాలోకి తీసుకెళ్లిన ఫే‌స్ క్రీమ్‌,చావుబ్రతుకుల్లో మహిళ...
ఛీ శ్మశానంలో సమాధిపై పాడుపని.వీళ్లు మనుషులా..?
పాల విరుగుడుతో నోరు ఊరించే గులాబ్ జామూన్..
భారీ బరువుల్ని మోయలేకపోతున్న రకుల్.బాధలో ఫ్యాన్స్..!
బాలింత అనికూడా చూడకుండా ఎంత దారుణం..!
ఆ బయోపిక్‌ కోసం పెద్ద బాధ్యతను తీసుకున్న ప్రభాస్‌..
నిజాం నిరంకుశపాలనకు చరమ గీతం పాడిన ఆపరేషన్ పోలో...
మరో ఎయిర్ స్ట్రైక్ దిశగా మోదీ.ఇక పాక్‌ పతనం తప్పదా..?
దయచేసి మా ప్రాణాలు కూడా బలితీసుకోకండి.మీకు దండం పెడతా.?
పునర్నవి ఘాటుగా ఆ పనిలో ఇదేం ఆరాచకం పాపా..?
తిల తర్పణం అంటే ఏంటి.ఇలాచేయకపోతే దోషమా.?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.