Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 6:21 am IST

Menu &Sections

Search

శ‌రీరంలో నీటి శాతం త‌గ్గితే ఎంత ప్ర‌మాద‌మో చూడండి..

శ‌రీరంలో నీటి శాతం త‌గ్గితే ఎంత ప్ర‌మాద‌మో చూడండి..
శ‌రీరంలో నీటి శాతం త‌గ్గితే ఎంత ప్ర‌మాద‌మో చూడండి..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధార‌ణంగా ఈ భూమ్మీద ఉన్న ముఖ్యమైన వస్తువులలో నీరు ఒకటి. మనిషికి మనుగడకు నీరు చాలా అవసరం. ప్రతిఒకరు ఆరోగ్యంగా జీవించడానికి  రోజు నీరు త్రాగడం చాల ముఖ్యం. మనలో చాలామందికి నీటివిలువ, మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. కాబట్టే దప్పికైతే తప్ప నీరు తాగరు. నీరు మనదేహంలో ఎంతో ప్రముఖస్థానాన్ని వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి పాత్ర వహిస్తుందో తెలుసుకుందాం. మనశరీరంలో 60-70 శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధాన భాగంగా నీరే ఉంది.


మన శరీర ఉష్ణోగ్రతను మెయిన్ టెయిన్‌ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియంట్సును పంపేది నీరే. శరీరంలోని ఆక్సిజన్‌ను కణానికి నీరే తీసుకువెళుతుంది. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరే. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్‌ రకరకాల తలనొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు ప్రారంభం అవుతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది.


అందుకే శరీరానికి తప్పనిసరిగా మంచినీరు అందించటం మనందరి ప్రథమ కర్తవ్యం. ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు త్రాగాలి. వ్యాయామం చేసే సమయంలో ప్రతీ ఇరవై నిముషాలకి క్వార్టర్‌ లీటర్‌ నీరు విధిగా తాగాలి. విమాన ప్రయాణం చేసేటప్పుడు ప్రతీ గంటకూ పావులీటరు నీరు తప్పక తాగాలి. మంచినీరు శరీరానికి అందకపోతే మీరు నీరసించిపోతారు. ఏకాగ్రత నశిస్తుంది. ఏ పనిచేయలేరు. కళ్లుబైర్లు కమ్ముతాయి. షార్ట్‌టర్మ్‌ మెమరీ దెబ్బతింటుందని కూడా డాక్టర్లు చెబుతున్నారు.  



what happens to the water levels decrease in body
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎంతో సులువుగా పండ‌గపూట `పాల తాలికలు`
సబ్జా గింజలకు.. మధుమేహానికి లింక్ ఏంటి..?
త‌ల‌కు నూనె పెట్టే ముందు.. ఖ‌చ్చితంగా ఇవి తెలుసుకోండి..
గుమ్మడి పండు.. ఔషధాలు మెండు..
`డ్రై ఫ్రూట్స్` అతిగా తింటే ఈ ముప్పు త‌ప్ప‌దు..
క్రిస్పీ క్రిస్పీ `ప‌నీర్ ప‌కోరా`
ఈ జ్యూస్‌తో జ్వ‌రానికి చెక్ పెట్టేయండి..
బ్రెడ్, బన్, పిజ్జా లాంటివి తింటే కాన్సర్ ఫ్రీ.. ఎలాగంటే..?
`డ్రై ఫ్రూట్స్‌`తో అందం.. ఆరోగ్యం..!
ఆముదం ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఎంతో సులువుగా `వంకాయ రొయ్యల క‌ర్రీ`
డయాబెటిస్ లక్షణాలు.. ఖ‌చ్చితంగా తెలుసుకోండి..
దాల్చిన చెక్క‌తో అదిరిపోయే బ్యూటీ సీక్రెట్స్‌..
బాదం మిల్క్‌తో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టండిలా..
ఎంతో రుచిక‌ర‌మైన `పనీర్‌ బిర్యానీ`
గసగసాలతో ఆశ్చ‌ర్య‌పోయే హెల్త్ సీక్రెట్స్‌..
అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో న్యూ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌..
స‌గ‌టున రోజుకు ఎన్ని వెంట్రుక‌లు రాల‌తాయో తెలుసా..?
చ‌క్కెర ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ ముప్పు త‌ప్ప‌దు..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.