Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 2:06 pm IST

Menu &Sections

Search

అల్లూరి సీతారామరాజు ముద్దు పేరు తెలుసా..?

అల్లూరి సీతారామరాజు ముద్దు పేరు తెలుసా..?
అల్లూరి సీతారామరాజు ముద్దు పేరు తెలుసా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం,స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధపోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మినవ్యక్తి అల్లూరి.అంతేకాకుండా స్వతంత్రంకొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు కూడా.కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరుపేదలు,నిరక్షరాస్యులు, అమాయకులయిన అనుచరులతో,చాలా తక్కువ యుద్ద పరికరాలతో బ్రిటీషు సామ్రాజ్యాన్ని ఢీ కొట్టి గడగడ వణికించి,వారిని పరుగులు పెట్టించిన ధీరుడు. వీర మరణం పొందిన ఈ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు..ఇప్పుడు ఈ వీరుడి గురించి కాస్త తెలుసుకుందాం.



అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం వద్ద ఉన్న పాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో 1897 జూలై 4 న వెంకట రామరాజు,సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించాడు.ఇతను తెలుగు క్షత్రియ కుటుంబానికి చెందినవాడు.రాజు కుటుంబం 1918 వరకు తునిలోనే ఉంది.ఆ కాలంలోనే చుట్టుపక్కల వున్న కొండలు,అడవులలో తిరుగుతూ,గిరిజనుల జీవన విధానాన్ని గమనిస్తూ ఉండేవాడు.ధారకొండ,కృష్ణదేవీపేట మొదలైన ప్రాంతాలు ఈ సమయంలో చూసాడు.వత్సవాయి నీలాద్రి రాజు వద్ద జ్యోతిష్యం,వాస్తు శాస్త్రం,హఠయోగం,కవిత్వం నేర్చుకున్నాడు.సూరి అబ్బయ్యశాస్త్రి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం నేర్చుకున్నాడు.చిన్నప్పటినుండి సీతారామరాజులో దైవ భక్తి,నాయకత్వ లక్షణాలు,దాన గుణం అధికంగా ఉండటం వల్ల. నిత్యం దైవ పూజ చేసేవాడు.



తుని సమీపంలో ఉన్న గోపాలపట్టణంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంతకాలం తపస్సు కూడా చేశాడు. దేవాలయాల్లోను,కొండలపైన,శ్మశానాలలోను రాత్రిపూట ధ్యానం చేసేవాడు.దేవీపూజలు చేసేవాడు.అంతే కాకుండా అన్ని కాలాల్లోనూ శ్రాద్ధకర్మలవంటి సంప్రదాయాలను విడువకుండా శ్రద్ధగా పాటించేవాడు.ఇలా అనేక యుద్ధవిద్యల్లోను, ఆయుర్వేద వైద్యవిద్యలోను ప్రావీణ్యుడవటంచేత త్వరలోనే రాజు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు.ఇక ఈయన మరణం మే 7, 1924 న విశాఖపట్నం .కొయ్యూరులో మంప గ్రామంలో ఆయన వీరమరణం పొందాడు..ఇక అల్లూరి సీతారామ రాజుని ముద్దుగా చిట్టిబాబు అని పిలిచేవారు.ఈయన తండ్రి,అల్లూరి వెంకట రామరాజు,తల్లి, సూర్యనారాయణమ్మ. తమ్ముడు, సత్య నారాయణ రాజు.చెల్లి,సీతమ్మ దంతులుతి.
Do you know the name of Alluri Sitaramaraju's kiss ..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అశ్వత్థామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.