మాతృత్వం.. అమ్మాయిగా పుట్టిన ప్రతి ఒక్కరు తల్లిగా మారితేనే వారి జీవితానికి అర్ధం. ఆలా తల్లిగా మారే సమయంలో ఎంతో సంతోషంగా ఉంటారు. ఎక్కడ లేని ఆనందం అంత వారి కళ్ళలోనే ఉంటుంది. పుట్టబోయేది ఆడపిల్లన లేక మగపిల్లాడు అనే సందేహం ప్రతిఒక్కరికి ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటారు. 


కానీ ఆలా తెలుసుకోవడం చట్టరీత్య నేరం. అందుకే డాక్టర్లకు అమ్మాయో.. అబ్బాయో తెలిసిన కొంతమంది డాక్టర్లు చెప్పారు. అమ్మాయి అని చెప్తే ఎక్కడ అబార్షన్ చేయించుకుంటారో అనే భయంతో చాలామంది డాక్టర్లు చెప్పారు. అయితే కొన్ని టెస్టులు చేస్తే ఏ డాక్టరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మనమే సహజ సిద్ధంగా అమ్మాయో, అబ్బాయో తెలుసుకోవచ్చు అని అంటున్నారు కొంతమంది నిపుణులు. 


ఫస్ట్ టెస్ట్ .. 


మార్కెట్లో యెర్ర క్యాబేజ్ ను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా బాయిల్ చేయాలి. ఆ తర్వాత యూరిన్ లో ఆ క్యాబేజ్ రసాన్ని కలపాలి. ఆలా కనిపించిన యూరిన్ చాలా పింక్ కలర్లో కనబడితే బేబీ గర్ల్ అని, ఎక్కువ పర్పుల్ కలర్ లో కనబడితే బేబీ బాయ్ అని సంకేతమట. 


సెకండ్ టెస్ట్.. 


రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలిన తర్వాత రోజు ఉదయం మీ చర్మంలో వెల్లుల్లి వాసన వస్తుంది. ఇలా వస్తే బేబీ బాయ్ అని, చర్మంలో ఎలాంటి చర్మ వాసన లేకుంటే బేబీ గార్ల్ అని సంకేతమట.


మూడో టెస్ట్ .. 


చైనీస్ చార్ట్ దీన్ని సరిగ్గా లెక్కిస్తే 90 శాతం వ‌ర‌కు క‌చ్చిత‌మైన ఫ‌లితం వస్తుందట. 700 సంవత్సరాల క్రితం రూపొందించిన ఈ చైనీస్ చార్ట్ గర్భంలో ఉన్న బిడ్డ లింగాన్ని నిర్దారిస్తుందట. గ‌ర్భం దాల్చిన నెలను, తల్లి పుట్టిన సంవత్సరాన్ని బట్టి ఈ చైనీస్ చార్ట్ ద్వారా మగబిడ్డా ? ఆడబిడ్డా ? అనేది తెలుసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఏముంది ఇవి సింపుల్ ట్రిక్స్. తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వీటిలో ఏదో ఒకటి ట్రై చెయ్యండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: