Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:35 am IST

Menu &Sections

Search

చేతబడి చేశాడంటూ యువకుడి సజీవ దహనం

చేతబడి చేశాడంటూ యువకుడి సజీవ దహనం
చేతబడి చేశాడంటూ యువకుడి సజీవ దహనం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 చంద్రునిపై మానవుడు అడుగుపెడుతోన్న  ప్రస్తుత తరుణంలో చేతబడి ద్వారా ఒక మహిళను చంపాడనే  కారణంగా ఓ  యువకుని సజీవ దహనం చేసిన సంఘటన హైదరాబాద్ నగర శివారులోని శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే... శామీర్ పేట  పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్రాస్ పల్లి గ్రామంలో గ్యార లక్ష్మి అనే మహిళ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ,  బుధవారం మృతి చెందింది.  అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు.


 గ్యార లక్ష్మి అనారోగ్యం తో మృతి చెందడానికి  అదే గ్రామానికి చెందిన చెందిన బోయిన ఆంజనేయులు చేతబడి చేయడమే కారణమని కుటుంబ సభ్యులు అనుమానించారు . అందు వల్లే లక్ష్మి చనిపోయిందని కుటుంబసభ్యులు భావించారు . లక్ష్మి  దహనసంస్కారాలు అనంతరం,  ఆంజనేయులు అక్కడికి వస్తాడని వారంతా భావించి అక్కడే కాపు కాశారు .  యాదృచ్చికంగా ఆంజనేయులు అక్కడికి రావడంతో లక్ష్మి అతని వల్లే చనిపోయిందని, అతని తలపై కర్రలతో మోది  విచక్షణారహితంగా  దాడి చేశారు.  అనంతరం ఆంజనేయులును ,  లక్ష్మి చితి  పైన వేసి సజీవ దహనం చేశారు.


ఈ  విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని లక్ష్మీ బావ బలరాంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  చేతబడి,  బాణామతి వంటి మూఢనమ్మకాలు ఇంకా పల్లె ప్రజలను వేధిస్తున్నాయనడానికి  ఈ సంఘటన ప్రత్యక్ష నిదర్శనం.  సమాజం సాంకేతికంగా ఎంతో పురోగమిస్తున్నప్పటికీ ఇంకా మూఢ నమ్మకాల మధ్యే  పల్లె  ప్రజలు బతుకులీడుస్తున్నారడానికి  ఈ సంఘటన ను ఉదాహరణగా పేర్కొనవచ్చునని సామజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు .  అసలు చేతబడి , బాణామతి వంటివి ఉండవని , వాటి వల్ల   ఏమి కాదని పల్లె ప్రజల్లో అవగాహన ను  కల్పించాల్సిన అవసరాన్ని అంజనేయులు సజీవ దహన ఘటన మరోసారి రుజువు  చేస్తోందని అంటున్నారు .


chetabadi cheshadantoo hydarabad shivarlalo yuvakudi sajiva dahanam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తెలంగాణ లో పరిస్థితులు చేజారిపోతున్నాయి ...
అధికార పార్టీ ఎంపీ జన్మదిన వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే ...
కేసీఆర్ కు మరో సెగ పెట్టిన జగన్
ఏపీ లో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది కర్ణాటక వాసుల మృతి
రానా ఆరోగ్యం గురించి సురేష్ బాబు ఏమన్నాడంటే ...
మెట్రోలో అనూహ్య రద్దీ ... ఆశించినస్థాయి లో సౌకర్యాలు నిల్
ఐసీసీ మరో దిద్దుబాటు చర్య ..సూపర్ ఓవర్ నిబంధన మార్పు
ఆ సంభాషణంతా ఉత్తిదే ... పోలీసులకు సిఎంఓ అధికారుల ఫిర్యాదు
నన్నయ విశ్వ విద్యాలయం కీచక ఫ్రొఫెసర్ సస్పెండ్
ఆత్మబలిదానాలు .. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ... చర్చలకు రెడీ అంటోన్న సర్కార్
టీడీపీ ఆరోపణలపై భగ్గుమంటున్న ఏపీ పోలీసులు
ఇష్టారీతి లో ఈ సెలవులేమిటి ? ... నష్టపోయేది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే
ఆత్మరక్షణ లో ఉద్యోగ సంఘాల నేతలు ... అనవసర విమర్శలతో అభాసుపాలు
పోరంబోకు స్థలం లో పార్టీ కార్యాలయం ... షాకిచ్చిన రెవిన్యూ అధికారులు
చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి ... ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి
బాబు గారు తన తప్పు తెలుసుకున్నారా ?
24 గంటల్లోనే మాట మార్చడం వెనుక మర్మం ఏమిటీ ?
కేసీఆర్ వైఖరిపై భగ్గుమన్న సామాన్యుడు .. ఆ ఫోన్ సంభాషణ వైరల్
అమ్మో స్కూళ్ళు , కాలేజీలకు ఇంకా సెలవులా ... వద్దు బాబోయి
లేటు వయస్సు లో కవలలకు జన్మనిచ్చిన మరో మహిళ
గొంతెమ్మ కోర్కెలు తీర్చలేం... సమ్మె పై మంత్రుల ఎదురుదాడి
తెలంగాణ వారికంటే ఏపీ ఉద్యోగులకే జీత, భత్యాలు ఎక్కువ ... కానీ ?
పక్క వారు తొడ కోసుకున్నారని ... మనం మెడ కోసుకోలేం కదా ?
మాటల్లో కాకుండా చేతల్లో మోడీ స్వచ్చ్ భారత్
సిపిఐ అనుకున్నంత పని చేసింది ...
హవ్వ ... ఇదేమి విచిత్రమో రైతుభరోసా లబ్ధిదారుల జాబితా లో మంత్రి పేరు
అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార కేసు లో కొత్త ట్విస్ట్
కేసీఆర్ కు జగన్ చేసింది చాలదన్నట్టుగా ... ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు కూడానా
బాబు ను అయన విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారా?
ప్రభుత్వ ప్రకటన తో ఆగిపోతున్న ఆర్టీసీ కార్మికుల గుండెలు
కేసీఆర్ ఎత్తుగడ ఏంటో అందరికీ తెలిసిందిలే ...
50 వేల జీతం ఏ కార్మికుడికి వస్తుందో చెప్పు ... కేసీఆర్ ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.