Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 5:05 am IST

Menu &Sections

Search

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా కావాలంటే ఇలా చేయండి..

మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా కావాలంటే ఇలా చేయండి..
మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా కావాలంటే ఇలా చేయండి..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ల్యాప్‌టాప్‌.ఒక‌ప్పుడు కేవ‌లం కొంత మంది వ‌ద్ద మాత్ర‌మే ఉండేది.కానీ ఇప్పుడ‌ది సామాన్య జ‌నాల‌కు కూడా ద‌గ్గ‌రైంది.చాలా సుల‌భంగా ఇప్పుడు ఎవ‌రైనా ల్యాప్‌టాప్‌ల‌ను కొంటున్నారు.ల్యాప్‌టాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటి నుంచే పనిచేసే సౌకర్యం పెరిగింది.కాకపోతే,కొన్నిసార్లు ఎక్కువసేపు ల్యాప్‌టాప్ వాడడంతో బ్యాటరీ తొందరగా ఖర్చయిపోతుంది.మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా చేసుకోవాలంటే ఈ చిన్ని చిట్కాలు పాటించండి.ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.



ల్యాప్‌టాప్‌కు జతచేసిన ఎక్స్‌ట్రా యూఎస్బీ,ఇతర ఎక్స్‌టర్నల్ డివైజ్‌లను తొలగించండి.దీంతో బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

సీడీ,లేదా డీవీడీ డ్రైవ్‌లను ఖాళీగా ఉంచండి.అవసరమైనప్పుడు మాత్రమే అందులో డిస్క్ వేయండి.లేదంటే,అనవసరంగా ల్యాప్‌టాప్ బ్యాటరీ ఖర్చయిపోతుంది.

ల్యాప్‌టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎక్కువశాతం తక్కువ పెట్టుకోవడానికే ప్రయత్నించండి.

మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉంటే దాదాపు బ్యాటరీ ఆదా అయినట్టే.

స్క్రీన్‌సేవర్లు పెట్టకపోవడమే బెటర్.ఎందుకంటే వాటి వల్ల  అదనంగా బ్యాటరీ ఖర్చవుతుంది.



వీలైనంత తొందరగా ల్యాప్‌టాప్ మీద పనులను ముగించుకోండి.ఎక్కువసేపు ల్యాప్‌టాప్ వాడొద్దు.

వీలైనంత వరకు ల్యాప్‌టాప్‌ను వేడికి దూరంగా ఉంచండి.గాలి తగిలే చోట ఐతే బెటర్.

ల్యాప్‌టాప్‌లోని సాఫ్ట్‌వేర్ డ్రైవర్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.

లాస్ట్..బట్ నాట్..లీస్ట్..ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టడానికి తప్పని సరిగ్గా ఒరిజినల్ అడాప్టర్‌ని మాత్రమే ఉపయోగించండి.

చదివారుగా మీ బ్యాటరీని వీలైనంతాగా సేవ్  చేయండి.ల్యాప్‌ట్యాప్ ను లాంగ్ టైం పాడుకాకుండా కాపాడుకోండి.. 


 If you want to save your laptop battery ..
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాపం పసిదాన్నని కూడా చూడకుండా ఘోర అఘాయిత్యం..
ఆర్థికంగా మోసపోయిన వారికి ఏపి సీఎం జగన్ గుడ్ న్యూస్.!
బ్రహ్మ స్వయంగా సృష్టించిన శ్రీ చక్రతీర్థం విశిష్టత మీకు తెలుసా ?
వాహనదారులు జ‌ర జాగ్ర‌త్త‌ మీకోసం ఇవి ఎదురుచూస్తున్నాయి !
ఇదేంటి బాబు ఆ హీరోకు ఒక్క హీరోయిన్ కూడా దొరకడం లేదే ?
మహారాష్ట్రలో గెలుపు ఎవరిదో తెలిసిపోయిందట ?
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్ ఎంతంటే !
పరిష్కారం లేని వ్యాధితో బాధపడుచున్న బన్నీ హీరోయిన్‌.!
అశ్వత్థామరెడ్డి అరెస్ట్,తెలంగాణా ఆర్టీసీలో పరిస్థితి ఉద్రిక్తం !
జగన్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు.అడ్డొస్తే మర్డర్ చేస్తానని చిందులు ?
కోటి రూపాయలకు పైగా లాభం కావాలా ఐతే ఈ ట్రిక్‌ రోజు పాటించండి !
భారత్‌లో జరగనున్న బంగ్లాదేశ్ మ్యాచ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే !
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.