నిమ్మకాయతో షుగర్ వ్యాధి మాయం అవుతుందట. నిమ్మకాయని తీసుకుంటే చాలావరకు మనం ఆరోగ్యాంగా ఉంటాము. బయట నుండి అలసిపోయి వచ్చినప్పుడు నిమ్మకాయ నీరు తీసుకుంటే వెంటనే ఉత్సాహం వస్తుంది. మనం తినే ఏ వంటలోనైనా సరే నిమ్మరసం పిండితే ఆ వంటకాన్ని చక్కని రుచి వస్తుంది. అలాగే నిమ్మకాయ వాసనా చుసిన తాజా అనుభూతి లభిస్తుంది. 


అయితే నిమ్మకాయ వల్ల షుగర్ వ్యాధి ఎలా మాయం అవుతుందో ఇక్కడ చదివి తెలుసుకోండి. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలను తగిస్తుంది. అలాగే షుగర్ ఉన్నవారికి ఇతర సమస్యలను రాకుండా చేస్తుంది. చిన్న సైజు నిమ్మకాయలో 2.4 గ్రాముల వరకు ఫైబర్ ఉంటుంది. 


మనకు నిత్యం కావల్సిన ఫైబర్‌లో ఇది 9.6 శాతం ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ ఉన్నవారు నిమ్మరసం తాగడం వల్ల ఆ ఫైబర్ షుగర్ లెవల్స్‌ భారీగా తగ్గుతాయి. దీని వల్ల ఇన్సులిన్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా షుగర్ నియంత్రణలో ఉంటుంది. అలాగే లో బీపీ ఉండే షుగర్ వ్యాధి గ్రస్తుల బీపీని నియంత్రణలో ఉంచుతుంది. షుగర్ ఉన్నవారికి సహజంగానే జీర్ణ సమస్యలు ఉంటాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవకపోవడం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటివి వస్తాయి. అలాంటి వారు నిమ్మరసం తాగితే మంచి ఫలితం ఉంటుంది. చూసారుగా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి అనుకునే వారు ఈ సూత్రాలను పాటించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: