సాధారణంగా అందరూ ఆడవాళ్లు కవలల కావాలనుకుంటారు. కానీ అది కొందరికే సాధ్యం అవుతుంది. అయితే మరికొందరికి మాత్రం అది ఎప్పటికి నెరవేరని కలే. అయితే కవలలను చూడాలనుకునే వారు.. ఒకే పోలికతో ఉన్న వారిని చూడాలనుకునే వారికీ అది ఒకప్పుడు సాధ్యం కాదు. కానీ ఇప్పుడు ఒకరకమైన మనుషులను ఫోటో ద్వారా చూసుకోవచ్చు. 


దీనికి కావాల్సింది కేవలం ఓక ఫోన్ మాత్రమే. అది ఎలానో చుడండి. ఇప్పటి టెక్నాలజీతో పదిమందిని ఒకేసారి చూసేయచ్చు. ఎంతమందిని అయినా సృష్టించచ్చు. స్ప్లిట్ పిక్ 2.0, క్లోన్ కెమెరా, డిఎమ్ డి క్లోన్, ట్విన్ మి, క్లోన్ కెమెరా ఇన్విజిబుల్ అండ్ లెవిటేషన్, ఫ్లిప్పర్- మిర్రర్ ఇమేజ్ ఎడిటర్.. తదిత యాప్ ల తో ఎంతమంది కవలల పిల్లలనైనా కనేయచ్చు. 


ఈ యాప్స్ అన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ సాఫ్ట్ వేర్ లతో పని చేసే ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకుంటే చాలు, ఫోటోలను క్లిక్ చేసే లేదా గ్యాలరీలో ఉన్న ఫొటోలతో కలిపి ఒకే ఫ్రేమ్ లో పెట్టడం ద్వారా ముగ్గురు నలుగురు ఉన్నట్టు క్రియేట్ చేసేయచ్చ్చు. ఇంకెందుకు ఆలస్యం కవలల పిల్లలు కావాలనుకుంటే ఈ యాప్స్ ఉపయోగించి కవలల పిల్లల ఫోటోలను తయారు చేసుకోండి.  



మరింత సమాచారం తెలుసుకోండి: