Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 9:08 am IST

Menu &Sections

Search

Tik Tok వీడియోలో దెయ్యం...నిమిషాల్లో 70 లక్షల మంది చూశారు..!!!

Tik Tok వీడియోలో దెయ్యం...నిమిషాల్లో 70 లక్షల మంది చూశారు..!!!
Tik Tok వీడియోలో దెయ్యం...నిమిషాల్లో 70 లక్షల మంది చూశారు..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

Tik Tok వీడియోలో ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఏదన్నా వీడియో పోస్ట్ చేసిన వెంటనే వ్యూస్ ఎక్కువగా వెళ్తూ వైరల్ అవ్వడంతో, సినిమా నటులు, సెలబ్రిటీ లు సైతం Tik Tok వీదియోలు ఎక్కువగా చేస్తున్నారు. అంతేకాదు ఈ వీడియోల మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సాహసాలు చేస్తూ Tik Tok  చేస్తున్న వాళ్ళు రోజుకి ఎంతో మంది ఉన్నారు. అంతగా Tik Tok కి ఎడిక్ట్ అయ్యారు ప్రజలు.


 ఇటీవల కాలంలో ఓ Tik Tok వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ వీడియో పోస్ట్ చేసిన నిమిషాల వ్యవధిలో 70 లక్షల మంది చూశారంటే అర్థం ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో చేసుకోవచ్చు.  అమెరికాకి చెందిన ఓ యువతి Tik Tok లో ఎంతో ఫేమస్. తను చేసిన వీడియోలో ట్విట్టర్ లో , Tik Tok లో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఓ రోజు తన ఇంట్లో Tik Tok కోసం వీడియో చేసింది. దాన్ని పోస్టు చేస్తున్న క్రమంలో

https://twitter.com/i/status/1177966214842388480


 ఆమె తను వీడియో చేస్తున్నప్పుడు వెనుకాల నడుచుకుంటూ వెళ్తున్న నీడని చూసి షాక్ అయ్యింది. ఒక్క సారిగా ఇంట్లో ఉంచి బయటకి వచ్చేసింది. Tik Tok , ట్విట్టర్ లో తన అనుభవం పంచుకుని ఆ వీడియో పోస్ట్ చేసి తనకి ఎంతో భయంగా ఉందని ఏదన్న సలహా చెప్పమని అడిగింది. అలా ఆ వీడియో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సుమారు 7 మిలియన్ వ్యూస్ కి రీచ్ అయ్యింది. దాంతో నెటిజన్లు జాగ్రత్తగా ఉండు అంటూ కామెంట్స్ చేస్తుంటే, Tik Tok వల్ల చనిపోయిన వాళ్ళు నీ చుట్టూ ఉన్నారేమో అంటూ ఆమెని మరింత భయపెడుతున్నారు.


TikTok ghost video viral 7 million views reached
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
"తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్కులు".. వేసిన ప్రొఫెసర్..ఎందుకో తెలుసా..!!!
పనికిరాదుకున్నారు వంటింట్లో వేలాడదీశారు కానీ కోట్లు పలికింది...!!!
నేషనల్ హైవేస్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ..
నేషనల్ ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు..ఆఖరు తేదీ...
Redmi నోట్ 7 ప్రో పై భారీ తగ్గింపు..!!!!
పాకిస్థాన్ కి అమెరికా సెనేటర్ హెచ్చరిక...!!!
సహజసిద్ద ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలంటే...!!!
ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాలు...!!!
ట్రంప్ ఆదేశాలతో...ఇండో అమెరికన్ కి కీలక పదవి..!!!
బలమైన,నల్లటి కురులు కావాలంటే....
ఇండియన్ ఆర్మీలో హవల్దార్ ఉద్యోగాలు..చివరితేదీ...