సుందర నగరం సువిశాల ప్రేమ సమాధి,అందాల ప్రపంచంలా చెప్పుకుంటే ప్రేమాభిషేకం,చెప్పక పోతే సత్యదూరం అనేటువంటి తాజ్ మహల్ చుట్టూ ఎటు చూసినా కొండ చిలువలతో భయంకరంగా మారిపోయింది.
తాజ్ మహల్‌ చుట్టుపక్కల ప్రాంతాలు మొదటి నుంచీ కొండ చిలువలకు కేర్ ఆఫ్ అడ్రస్.

తాజ్ మహల్‌కు 25 కి.మీ. పరిధిలో పెద్ద ఎత్తున కొండ చిలువలు హాల్ చల్ చేస్తున్నాయి.ప్రపంచంలోనే అత్యద్భుతమైన కట్టడాల్లో ఒక్కటైన తాజ్‌మహల్ వైపు అభిమానులు రావడానికే భయపడి చస్తున్నారు. మొఘల్ రాజు షాజహాన్  తన భార్య ముంతాజ్ గుర్తుగా ఈ చారిత్రక సమాధిని నిర్మించారు. అందమైన ఈ పాలరాతి కట్టడాన్ని సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటక అభిమానులు విచ్చేయడం గొప్ప విశేషం. ఐతే ప్రేమకు చిహ్నమైన ఈ తాజ్ మహల్ గురించి మరో అందమైన విషయం వెలుగులోకి  తీసుకువచ్చారు.

తాజ్ మహల్ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండ చిలువలే బయటపడటంతో  గత నెల రోజుల్లో ఏకంగా వందకు పైగా పైతాన్‌లు రావడంతో తాజ్ మహల్ పర్యాటకుల్లో భయం చెలరేగి పోయింది. తాజ్ మహల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాకాలంలో జులై నుంచి అక్టోబరు వరకు వీటి సంచారం ఎక్కువగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. వర్షాల సమయంలో యమున తీరంలోని అడవుల నుంచి ఇవి జనావాసాల్లోకి రావడంతో   ఆగ్రా ప్రజలు వీటిని హతమార్చారని పాములను పట్టే స్వచ్ఛంద సంస్ధలు, అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియజేసారు. వాటిని పట్టుకొని తిరిగి అడవుల్లోకి వదలిపెడతారు. సెప్టెంబరు 11న తాజ్‌ మహల్‌కు 15 కి.మీ. దూరంలో ఉన్న సికింద్రాలో ఓ ఫ్యాక్టరీలో కొండచిలువను పట్టుకున్నారు.దాన్ని కూడా తీసుకొని పొయ్యి వన్య ప్రాణుల వనంలో ఇచ్చేయడం గొప్ప విశేషం అని అందరూ చెప్పుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: