ఈ మద్య ఆలీ కుళ్లు జోక్స్, చెత్త కామెంట్స్ తో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ.. యాంకర్లను, హీరోయిన్లను ఇబ్బంది పెడుతన్నాడు..ఆ మద్య తోటి యాంకర్ పై కామెంట్స్ చేసి తర్వాత తిట్టించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరో ఆడియో ఫంక్షన్లో సమంత నడుం ‘బెజవాడ బెంజ్ సర్కిల్’ లా ఉందని కామెంట్ చేశాడు..తర్వాత మరో యాంకర్ శ్యామలపై కామెంట్ చేశాడు..తర్వాత రాశీఖన్నా,రకూల్ ప్రితిసింగ్ ఇలా చెత్త డైలాగ్స్, చెత్త కామెంట్స్ చేశాడు..అప్పుడు నవ్వుకోవడానికి బాగున్నా తర్వాత వాటిపై వచ్చే విమర్శలు చూసి యాంకర్లు, హీరోయిన్లు మానసికంగా భాదపడ్డట్టు తెలుస్తుంది. 


ఇక కొంత మంది యాంకర్లు, హీరోయన్స్ ఆలీకి ఇన్ డైరెక్ట్ గా  సీరియస్ వార్నింగ్ లు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఒక దశలో సుమ ఆడియో ఫంక్షన్లో ఆలీ ఉంటే నేను రాను అన్నట్టుగా సమాచారం.. ఇది ఎంత వరకు నిజమో..? కాదో కానీ ఆలీ చేస్తున్న పిచ్చి చేష్టలు ఏ ఆడవారికైనా ఇబ్బందే..   తాజాగా ఆలీ మరోసారి తన నోటిదురదను ప్రదర్శించి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు. అనుష్క, ఆర్య ప్రధాన పాత్రలలో సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైజ్ జీరో’ చిత్రం ఆడియో ఫంక్షన్లో నడుంపై, తొడలపై కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు.


మొన్న ఆదివారం ‘సైజ్ జీరో’ చిత్రానికి సంబంధించి ఆడియో ఫంక్షన్లో..ఆలీ అనుష్క తొడలపై కామెంట్ చేశాడు.. ఈ వ్యాఖ్యలపై మహిళలు మండిపడుతున్నారు. 'అనుష్క తొడలు' అంటూ ఆలీ పెద్ద చర్చకు తెర లేపాడు. అనుష్క తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టమని చేసిన ఆలీ వ్యాఖ్యలపై తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ఇకపోతు ఈ కామెంట్స్ పై అనుష్క పది మందిలో ఏమీ అనలేక పోయినా లోలోపల చాలా బాధపడిందట..ఇది గమనించిన యంగ్ హీరో రానా కారాలు మిరియాలు నూరుతున్నాడట.. తన బెస్టు ఫ్రెండ్ పై పనికిమాలిన కామెంట్స్ చేసిన ఆలీకి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.


ఆలీ కామెంట్స్ చేసిన సెలబ్రెటీలు


మరి ఇండస్ట్రీలో ఈ విషయంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.. కాకపోతే ఆలీ తన కుళ్లు జోక్స్, చెత్త కామెంట్స్ తో డబల్ మీనింగ్ మాటలు అటు యాంకర్లను ఇబ్బంది పెడుతూ..ఇటు హీరోయిన్ల మనసు నొప్పిస్తు ఉన్నాయి. ఆ మద్య తోటి యాంకర్ పై కామెంట్స్ చేసి తర్వాత తిట్టించుకున్న సందర్భాలూ ఉన్నాయి. మరో ఆడియో ఫంక్షన్లో సమంత నడుం ‘బెజవాడ బెంజ్ సర్కిల్’ లా ఉందని కామెంట్ చేశాడు..తర్వాత మరో యాంకర్ శ్యామలపై కామెంట్ చేశాడు..తర్వాత రాశీఖన్నా,రకూల్ ప్రితిసింగ్ ఇలా చెత్త డైలాగ్స్, చెత్త కామెంట్స్ చేశాడు..అప్పుడు నవ్వుకోవడానికి బాగున్నా తర్వాత వాటిపై వచ్చే విమర్శలు చూసి యాంకర్లు, హీరోయిన్లు మానసికంగా భాదపడ్డట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: