సినిమా ఇండస్ట్రీల్లో చాన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు ముఖ్యంగా హీరోయిన్స్ గా రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. సినిమా తెరపై ఒక్కసారి కనపడాలనే ఇశ చాలా మందికి ఉంటుంది. ఇలాంటి వాటిని చాలా మంది బ్రోకర్స్ క్యాష్ కూడా చేసుకుంటారు. అమ్మాలను అయితే తమ కామ వాంచ కూడా తీర్చుకుని మోసం చేసిన సంఘటనలు కోకొల్లలు.  ఇలా మోసపోయిన వాళ్లు సినిమా స్టూడియోల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటారు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే సినిమా చాన్సు ఇప్పిస్తామని ఉన్నదంతా క్షవరం చేసి రోడ్డు మీద పడేసిన ఘటనలు చాలా ఉన్నాయి.

ప్రస్తుతం మంచి పోజీషన్లో ఉన్న ఓ బాలీవుడ్ నటుడు తనకు జరిగిన చేతు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు.  ప్రస్తుతం టాప్ హీరో పొజీషన్లో ఉన్న రణ్వీర్ సింగ్ తన కొత్త సినిమా 'బాజీరావు మస్తానీ' విడుదల నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయం వెల్లడించాడు.  బాలీవుడ్లో కొత్త వాళ్లకు అవకాశాలు ఇప్పించడంలో కాస్టింగ్‌ డైరెక్టర్లదే ముఖ్య పాత్ర అన్న సంగతి తెలిసిందే. అయితే రణ్వీర్ సింగ్ కూడా సీనిమా చాన్సుల కోసం ఓ కాస్టింగ్ డైరెక్టర్ ని కలిసి తన ప్రొఫైల్ ఇచ్చాడట.

తర్వాత అతను రమ్మనడంతో ఎగిరి గంతేశాడట..కానీ అక్కడే ఓ ట్విస్ట్ జరిగింది. తాను ఇచ్చిన ప్రొఫైల్ పక్కన బెట్టి కాస్టింగ్ డైరెక్టర్ రణ్వీర్ పర్సనల్ పార్ట్ ముట్టుకోవచ్చా అని అడిగాడట దీంతో ఖంగుతిన్న మనడో నో.. అని చెప్పాడట పోనీ ఒకసారి బట్టలు విప్పి నగ్నంగా కనిపించమని అడిగాడట దీంతో తిక్కరేగిన రణ్వీర్ అతన్ని చెడా మడా తీట్టేసి బయటకు వచ్చాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: