తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవేలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోయిన్లతో ఎప్పుడూ తెరపై సందడి వాతావరణం ఉంటుంది. ఇక తెలుగు ఇంటస్డ్రీలో తమిళ,హిందీ తారామణుల హవా కూడా బాగానే ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లు కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకుంటే..కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహాలు చేసుకున్నారు.

ఇక కొంత మంది హీరోయిన్లు ఇప్పటికే అవివాహితులుగానే ఉండిపోయారు. వివాహమైన తర్వాత సిని ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలు పెట్టారు. ఒకప్పుడు వెండితెరపై ఎంతో గ్లామర్ గా కనిపించిన నటీమణులు వివాహ అనంతరం భర్త,పిల్లలు కుటుంబం ఇదే లోకంగా జీవిస్తున్నారు. ఎంత సెలబ్రిటీలు అయినా కూడా తల్లి అవగానే  అన్ని హోదాలు దూరమయి తల్లి ప్రేమకి కట్టుబడిపోతారు.

80 వ శతాబ్ధంలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భానుప్రియ. భానుప్రియ అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది.

 

అచ్చమైన తెలుగు అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ లయ. తక్కువ చిత్రాలు తీసిన మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. లయ కూతిరుపేరు శ్లోక గోర్తి.

పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్. వపన్, రేణు దేశాయ్ కి ఇద్దరు సంతానం..ప్రస్తుతం తల్లి వద్దే ఉంటున్నారు. 


బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన రాశీ..తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వివాహం అనంతరం కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నా రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. 

1993 లో మిస్‌ ఇండియాగా గెలుపొందిన నమ్రతా ప్రముఖ తెలుగు నటుడు మహేష్‌బాబుని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం బాబు గౌతమ్ కృష్ణ, పాప సితార

80 వ దశకంలో తన అందాలతో కుర్రకారు మనసు దోచిన హీరోయిన్ గౌతమి..ఆమె కూతురు తో..

బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన షాలిని 2000 సంవత్సరం ప్రముఖ హీరో అజిత్ ని వివాహమాడింది. వీరికి ఇద్దరు సంతానం.

నగ్మ సోదరిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ప్రముఖ హీరో సూర్యని పెళ్లి చేసుకుంది. కూతురి పేరు దివ్య  జ్యోతిక .

తెలుగు లో చాలా తక్కువ సినిమాలు చేసిన ఊహ ప్రముఖ హీరో శ్రీకాంత్ ని వివాహం చేసుకుంది.  


అందాల తార శ్రీదేవి ఇద్దరి కుమార్తెల పేర్లు ఝాన్వి , ఖుషి.

ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజు కూతురుతో..


బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన  మీనా కూతురి పేరు నైనికా. ఈ పాప తమిళచిత్రం ''తేరి'' సినిమాలో నటించి అందరినీ ఆకట్టుకుంది.

మోహన్‌బాబు కుమార్తె మంచులక్ష్మీ. ఈమె కూతురు విద్యానిర్యాణ .


మరింత సమాచారం తెలుసుకోండి: