తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరో, హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తున్న పవిత్రా లోకేష్ తెలియని వారు ఉండరు. పదేళ్ల నుంచి హీరోయిన్, హీరోలకు తల్లిగా నటిస్తున్న ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  అంతే కాదు ఆమె తల్లి పాత్రల్లో పవిత్ర ఒదిగిపోయిన తీరు, పైగా ఆ సినిమాలన్నీ హిట్ అవడంతో మరిన్ని అవకాశాలు వస్తూనే వున్నాయి. అయితే  పవిత్రా లోకేష్ ఇప్పుడు తల్లి పాత్రల్లో కనిపిస్తుంది..అయితే ఇది ఆమెకు సెకండ్ ఇన్నింగ్స్..వాస్తవానికి పవిత్ర లోకేష్ గతంలో కన్నడ చింత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది.

అప్పట్లో  రెయిన్ సాంగులకు, గ్లామరస్ డ్రస్సులకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచి  హాట్, రొమాంటిక్ సీన్లలోనూ ఇరగదీసేసింది.  అప్పట్లో ఈమెతో నటించిన హీరోయిన్లు కూడా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నావారే. అయితే పవిత్ర లోకేష్ గతంలో ఆమె చేసిన హాట్ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.  ప్రస్తుతం పవిత్రకు వచ్చిన క్రేజ్ తో గతంలో ఆమె నటించిన సినిమాలు, హాట్ సీన్లు యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాటికి కూడా విపరీతమైన క్రేజ్ వస్తుంది.

అంతే కాదు ఆ వీడియోలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో తెరపై తన పేరుకు తగ్గట్టుగా కనిపిస్తున్న పవిత్రాలోకేష్.. గతంలో మరీ అంత హాట్ తెరపై కనిపించిందా? ఏది ఏమైనా గతంలో హాట్ హాట్ గా నటించిన హీరోయిన్లు ఇప్పుడు ఆంటీ పాత్రలో నటిస్తు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: