Ongole Gitta:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review


8:45am: ‘ఒంగోలు గిత్త’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం : 
8:50am: సినిమా ఫైట్ సీన్ తో ప్రారంభం అయింది. ఈ ఫైట్ లో ప్రభు తన కొడుకు రామ్ ను కాపాడుకుంటాడు. ఫైట్ సీన్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది.
8:55am: నెక్ట్స్ సీన్ 2001 సంవత్సరంలో గుంటూర్ మిర్చి మార్కెట్ లో మొదలైంది. ఈ సన్నివేశంలో చిన్నపిల్లవాడిగా రామ్ నటన ఫన్నీగా వుంది.      
9:05am: సినిమాలో రామ్ పాత్ర  [వైట్] గాను, ప్రకాష్ రాజ్ మిర్చి యార్డు ప్రెసిడెంట్ గాను పరిచయం జరుగుతుంది. ప్రకాష్ రాజ్ వైట్ అండ్ వైట్ డ్రస్ లో గ్లామరస్ గా కనిపిస్తున్నాడు.
9:13am: రామ్ చిన్నపిల్లోడిగా ఫైట్ సీన్ లో ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు.  
9:16am: చిత్రం టైటిల్స్ వస్తూ రామ్ చిన్నపిల్లోడి నుండి పెద్దవాడుగా చేంజ్ అవుతున్న సీన్ బాగుంది. పాట మొదలైంది రామ్  డ్యాన్స్ ఇంట్రస్టింగావుంది.
9:20am: హీరోయిన్ క్రితీ [సంధ్య] పరిచయ సన్నివేశం చాలా సహజంగా వుంది. కానీ లంగావోని లో చాలా బాగుంది.
9:25am: ప్రకాష్ ాజ్ [ఆదికేశవ్] గా పవర్ ఫుల్ నెగిటీవ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను తన దైనశైలిలో ఆకుట్టుకుంటున్నాడు.          
9:30am: క్రితీ స్క్రీన్ పై చాలా అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఊర్రూతలూగింస్తుంది.
9:32am: సినిమా లోని స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకర్షించుకుంటుంది.
9:35am: ప్రకాష్ రాజ్ ఈ సీన్ లో నగ్నంగా కనిపించాడు. ఈ సీన్ లో ప్రకాష్ రాజ్ తక్కువచేసే చూపించే విధానం అంతగా ఆకుట్టుకోలేకపోతుంది.
9:40am: కథలో ట్విస్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాన్నాయి, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకర్షించుకుంటుంది.
9:45am: టీవీ9 షోలో కిషోర్ దాస్ కామెడీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచ్చెత్తుతుంది.
9:47am: రామ్-క్రితీల రొమెంటిక్ సీన్ ప్రేక్షకుల ను ఆకుట్టుకుంది.
9:49am: ‘రాచిలుకా’ సాంగ్ వస్తుంది. జీవిప్రకాష్ వాయిస్ తోపాటు మ్యూజిక్ కూడా ప్రేక్షకులను రంజింపజేస్తుంది.
9:53am: రఘబాబు కామెడీ సీన్ ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తున్నాయి.
9:55am:  ఒక కొత్త ట్విస్ట్ తో ప్రభు-రామ్ ప్లాష్ బ్యాక్ చూపిస్తున్న సన్నివేశం బాగుందిః.
10:00am: మరో పైట్ సీన్ జరుగుతుంది. ఈ పైట్ సీన్ లో రామ్ తన సహజ శైలితో ఆకట్టుకుంటున్నాడు.
10:02am: సినిమాలో రామ్ అసలు పేరు దొరబాబు. రామ్ చిన్ననాటి సన్నివేశాలు గుర్తు చేస్తూ తండ్రి- కొడుకుల మద్య జరిగే సన్నివేశాలు బాగున్నాయి.
10:05am: రామ్-క్రితీల ముద్దు సీన్ తో ‘ఏ పిల్లా’ సాంగ్ మొదలైంది.
10:07am: రామ్ సొంత గ్రామం తిక్కవరపల్లిలో నివసించే ప్రజలు చాలా సరదా మనుష్యులు, వారి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాయి.
10:11am: ‘సిల్క్ స్మిత’ సాంగ్ వస్తూవుంటుంది. రామ్ ఫైట్ చేస్తున్నాడు.
10:15am: రామ్-ప్రభు ఇద్దరు కలిసి ఒక మాస్ బిట్టుకు డ్యాన్స్ వేస్తున్న సన్నివేశంతో విశ్రాంతి పడుతుంది.
విశ్రాంతి
10:20am: సినిమా ఫస్టాప్ లో రామ్ చాలా ఎనర్జిటిక్ గా మరియు క్రితీ చాలా అందంగానూ, ప్రకాష్ రాజ్ సహజ నటనతో కొన్ని ఇంట్రస్టింగ్ ట్విస్ట్స్ తో ఫస్టాప్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
10:25am: ప్లాష్ బ్యాక్ వస్తుంది. ప్రభు మిర్చియార్డు చైర్మన్. ప్రకాష్ రాజ్ తన దైన శైలిలో విలన్ పాత్ర బాగుంది.
10:29am: ప్రకాష్ రాజ్ నగ్నంగా కనిపించే దృశ్యాలు ప్రేక్షకులను చిరాకు పుట్టి్స్తున్నాయి. 
10:35am: ప్రభుదైన మిర్చి యార్డు చైర్మన్ పదవిని ప్రకాష్ రాజ్ మోసపూరిత ఆలోచనతో దక్కించుకోవాలని జరుగుతున్న సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
10:40am: ప్లాష్ బ్యాక్ అయిపోయింది. చిన్నపార్ట్ అయినా కానీ కథకు ఆయువుపట్టు. 
10:44am: మాస్ సాంగ్ ‘మామా... మహారాజ్’ వస్తుంది రామ్ డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రామ్ డ్యాన్స్ కు థియోటర్ లో క్లాప్స్ మార్మోగుతున్నాయి.
10:46am: రఘుబాబు కామోడీతో థియోటర్ లో ప్రేక్షకులను నవ్వులపువ్వులు పూయిస్తున్నాడు.                                                    
10:50am: ప్రకాష్ రాజ్ వద్ద నల్లధనాన్ని రామ్ తన తెలివి తేటలతో బయటపెట్టే విధానం బాగుంది. 
10:55am: అలీ పరిచయం  ఒక బ్యాడ్ బోయ్ గా మరియు ఫన్నీగా ఎంట్రీ ప్రేక్షకులలో మరోసారి నవ్వులపువ్వులను కురిపిస్తున్నాడు.
11:05am: ప్రకాష్ రాజ్ వొరిజినల్ క్యారెక్టర్ ను హేళనచేస్తూ రామ్ చేసే సన్నివేశాలు ఫన్నీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
11:10am: క్రితీ యాక్టింగ్ సహజంగానే ఉంది. కానీ రామ్ తాగిన మత్తులో చేసిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
11:15am: క్రితీ మెళ్ళగా రామ్ ను ఇష్టపడుతుంది. రామ్ ఎనర్జిటిక్ గా ఒక చిన్నబిట్ కు డ్యాన్స్ చేస్తున్నాడు.
11:20am: ‘చాల్ చాల్లే’ పాట మొదలైంది, క్రితీ డ్యాన్స్- ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. రామ్  డ్యాన్స్ ప్రేక్షకులను రంజింపచేస్తున్నాయి.
11:23am: ప్రకాష్ రాజ్ రామ్ కి జలక్ ఇస్తున్నాడు. ఈ సీన్ కొత్తగా చూడ్డానికి చాలా బాగుంది.
11:26am: చిత్రం చివరి దశకు చేరువలో ఉంది. మేజర్ పాయింట్స్ ఒక్కొక్కటి తెలిసిపోతున్నాయి.
11:29am: ప్రకాష్ రాజ్ మిర్చి యార్డును ఆక్రమించుకోవడానికి వేసిన ప్లాన్ సింపుల్ గా తక్కువగా ఉంది.
11:33am: రామ్ వేసిన ప్లాన్ తో  ప్రకాష్ రాజ్ విలన్ వొరిజినల్ క్యారెక్టర్ ను తెలియజేస్తూ సినిమా ఆనందమయంతో క్రితీ- రామ్ ల ప్రేమప్రయాణంతో సినిమా ముగింపు పడుతుంది.                                          
 

Ongole Gitta Review: Cast & Crew

  • Director: Bhaskar, Producer: B. V. S. N. Prasad
  • Music: G. V. Prakash Kumar, Mani Sharma,Cinematography: A. Venkatesh, Editing : Nagi Reddy, Writer:
  • Star Cast: Ram Pothineni, Kriti Kharbanda, Ajay, Prakash Raj, Brahmanandam, Ahuti Prasad, Raghu Babu, Abhimanyu Singh, Kishore Das and Rama Prabha
  • Genre: Mass Entertainer, Censor Rating: A, Duration: 02:30Hrs.
  • Description: Ram Ongole Gitta Movie Review | Ongole Gitta Review | Ongole Gitta Movie Review | Ongole Gitta Rating | Ongole Gitta Movie Rating | Ongole Gitta Telugu Movie Cast & Crew, Music, Performances, Language: te
  • Keywords: Ram Ongole Gitta Review;Ram Ongole Gitta Rating;Ongole Gitta Review;Ongole Gitta Rating;Ongole Gitta Movie Review;Ongole Gitta Movie Rating;Hero Ram;Kriti Kharbanda;Telugu Latest Movies;
  • Is Family Friendly: true
  • Author: , Creator: APHerald, Publisher: APHerald
  • More Articles on Ongole Gitta || Ongole Gitta Wallpapers || Ongole Gitta Videos


    మరింత సమాచారం తెలుసుకోండి: