తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు కానీ ఎవరు ఒకటీ రెండూ చిత్రాల మినహా ఎక్కువ చిత్రాల్లో నటించలేకపోయారు.  తెలుగు ఇండస్ట్రీలోకి సందీప్ కిషన్ సరసన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ రకూల్ ప్రిత్ సింగ్.  ఈ అమ్మడు మోడలింగ్ ఫీల్డ్ నుంచి వచ్చింది కనుక షార్ట్ డ్రెస్ లు ఎక్కువగా వేస్తూ తన తొడ అందాలు చూపిస్తూ..కుర్రకారుకి వెర్రెక్కిస్తూ వస్తుంది. అంతే కాదు ప్రస్తుతం టాప్ పొజీషన్లో ఉన్న హీరోలకు సరైన జోడీగా రకూల్ మంచి ఫిజిక్ తో ఉండటంతో అందరు హీరోలు ఈ అమ్మడిపైనే ఎక్కువ శ్రద్ద వహిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, గోపీచంద్ లాంటి హీరోలతో ఈ అమ్మడు ఆడిపాడింది.  

పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ అందాల ఆరబోతకు ఏమాత్రం వెనక్కి తగ్గని రకూల్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ పొజీషన్లో ఉంది.  ఒక రకంగా చెప్పాలంటే రకూల్ వచ్చిన తర్వాత తెలుగు ఇండస్ట్రీలో కాజల్, త్రిష, నయనతార లాంటి హీరోయిన్లకు కాస్త ఇబ్బందులే తలెత్తాయి.  ప్రస్తుతం ఉన్న హీరోలతో ఈ అమ్మడి కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ ఔట్ కావడం రకూల్ కి బాగా కలిసి వచ్చింది.  ఇక ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కువ సినిమాలు తీస్తుంది కూడా రకూల్ ప్రితి సింగ్ అనడంలో ఆశ్చర్యం లేదు.

అయితే సక్సెస్, ఫెల్యూర్ అనే తేడా లేకుండా తెలుగు , హిందీ ఇండస్ట్రీలో బాగా దూసుకు పోతుంది.  ఇక బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ అమ్మడు అక్కడ సక్సెస్ సాధించలేకపోయింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ   వరుసబెట్టి టాలీవుడ్ లో ఆఫర్లు దక్కించుకుంటూ తన కెరీర్  చక్కగా తీర్చిదిద్దుకుంటుంది.  ఈ హీరోయిన్ తాజాగా సౌత్ స్కోప్ కోసం తన సరికొత్త పోజులతో దర్శనమిచ్చింది.  హాట్ హాట్ గా కనిపిస్తున్న రకూల్ ఫోటోలు సోషల్ నెట్ వర్క్ లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: