ఈ మద్య కొన్ని అడల్ట్ చిత్రాల్లో  సీన్ అవసరం నిమిత్తం నగ్నంగా నటించడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు బీ గ్రేడ్ హీరోయిన్లు. ఆ మద్య మస్తీ జాదే చిత్రంలో సన్నీలియోన్ ఓ సీన్లో నగ్నంగా నటించాల్సి వస్తే..సెట్ లో ఒంటిపై నూలు పోగు లేకుండా నటించిందట. ఇలా కొంత మంది హీరోయిన్ బ్యాక్ సైడ్ పూర్తిగా నగ్నంగా ఉన్న దృష్యాల్లో నటించి షాక్ ఇచ్చారు.  గతంలో హీరోయిన్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించాలని ఏ డైరెక్టర్ కూడా ధైర్యం చేసేవారు కాదు ఎందుకంటే అలా అంటే తమ మనోభావాలు దెబ్బతినేలా చేశాడనే అపవాదు తనపై పడుతుందనే భావించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోయిన్లలో విపరీతమైన పోటీ తత్వం రావడంతో ఎలాంటి పాత్రలకైనా సిద్దపడుతున్నారు. ముఖ్యంగా సినిమాలో చాన్సులు వస్తే తాము సెలబ్రెటీలం అవుతామని ఉద్దేశ్యంతో కొంత మంది బి గ్రెడ్ హీరోయిన్లు ఎలాంటి శృంగార పాత్రకైనా సిద్దం అవుతున్నారు. ఇలాంటి చిత్రాలు బాలీవుడ్ లో విపరీతమయ్యాయి.

తాజాగా దర్శకుడు ప్రభాకర్‌ జైని  హృదయానికి హత్తుకునే ఓ మధ్య తరగతి విద్యార్థి మానసిక సంఘర్షణలకు దర్పణం పట్టే దృశ్యకావ్యం తీస్తున్నారు. ‘అమ్మా నీకు వందనం’, ‘ప్రణయ వీధుల్లో’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభాకర్‌ జైని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్‌ రచించిన ‘అంపశయ్య’ నవల ఆధారంగా  క్యాంపస్‌–అంపశయ్య చిత్రాన్ని తీస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాకర్‌ జైని, విజయలక్ష్మి జైని ప్రధాన పాత్రలు పోషించారు. ప్రత్యేక పాత్రలో ఆకెళ్ల రాఘవేంద్ర నటించారు. అయితే ఈ చిత్రం 1965–70 సంవత్సరాల్లో ఉన్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించాలని చేసిన ప్రయత్నమిది.

ఇక చిత్రం కాస్త నేటివిటీకి దగ్గర ఉండేలా నిర్మిస్తున్న నేపథ్యంలో నవలలో బోల్డ్‌ కంటెంట్‌ ఉంది. ఆ కంటెంట్‌ ఆధారంగా నగ్న దృశ్యాలు చిత్రీకరించడం జరిగిందని దర్శకులు అంటున్నారు. కథానుగుణంగా సహజత్వం కోసమే ఆ సన్నివేశాలు చిత్రీకరించాల్సి వచ్చింది. ఎక్కడా వల్గారిటీ ఉండదు. అయితే ఈ నగ్న దృశ్యంలో టీవి నటి నటి స్వాతీ నాయుడు రెచ్చిపోయిందట. ఈ అమ్మడు ఇప్పటికే కొన్ని శృంగార భరిత షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

ఈ అనుభవంతో  అమ్మడు తన అందాలు చూపించడానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా బోల్డ్ సీన్లలో కనిపిచిందట. 1969లో నవీన్ రాసిన ఈ నవల ఆయన ఇంటి పేరైపోయింది.  ఈ నెల 30న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.   మోనికా థాంప్సన్, శరత్, యోగి, దివాన్, రాధాకృష్ణ, వాల్మీకి, స్వాతీ నాయుడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: రవికుమార్‌ నీర్ల, సంగీతం: ఘంటశాల విశ్వనాథ్.


మరింత సమాచారం తెలుసుకోండి: