తెలుగు బుల్లి తెరపై హాట్ హాట్ గా దర్శనమిస్తూ యూట్యూబ్ లో బూతు షార్ట్ ఫిల్మ్ హల్ చల్ సృష్టిస్తున్న తెలుగు అమ్మాయిల్లో స్వాతి నాయడు కూడా ఒకరు. అంతే కాదు తన   అందాలు ఏ విధంగా ఆరబోస్తుందో కొన్ని ఫోటోలు చూస్తే అర్ధం చేసుకోవచ్చు.  తాజాగా స్వాతి నాయుడు ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్స్ పై ముఖ్యంగా సౌత్ బ్యూటీ శృతిహాసన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బుల్లితెరపై ఫోర్న్ ప్రపంచాని ఎలా వచ్చిన సంగతి తన జీవితం గురించి చాలానే ఆసక్తికరమైన సంగతులు చెప్పిన స్వాతి నాయుడు..శృతి హాసన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.  ఎక్స్ పోజింగ్ చేస్తూ పోర్న్ టైపు సినిమాలు చేయడం బాధ అనిపించదా అని స్వాతి నాయుడుని ప్రశ్నించగా.. ఆమె చెప్పిన సమాధానం వింటే దిమ్మతిరిగిపోయింది.

సినిమా ఇండస్ట్రీలో తనకు కమల్ హాసన్ అంటే చాలా ఇష్టమని అయితే ఆయన కూతురు డబ్బులు పెట్టుకుని పద్ధతిగా చక్కగా కనిపించేలా సినిమాలు చేయచ్చు. కానీ శృతి మాత్రం లోనెక్ జాకెట్స్ వేసుకుంటూ హద్దు మీరిన ఎక్స్ పోజింగ్ చేస్తున్న పాత్రలు కూడా చేయడానికి కారణం.. ఆమె ఆలోచనలే. అంత పెద్ద స్టార్ కూతురు అయినా ఆమె అలాంటి డ్రెస్ లు వేస్తే లేని తప్పు.. నేను చేస్తే ఎందుకు అవుతుంది? అంటూ నిలదీసింది స్వాతి నాయుడు.  
Shruti Haasan Navel Hot Photoshoot GQ 2016 (2)
అంతే కాదు ఈ మధ్యనే ఈ పోర్న్ బ్యూటీ క్యాంపస్ అంపశయ్య అనే సినిమాలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది.  అయితే బికినీలు వేస్తూ..టాప్ మొత్తం ఎక్స్ పోజ్ అయ్యే హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారని అలాంటి వారు చేస్తే హాట్ మాలాంటి వారు చేస్తే బూతు ఎలా అవుతుందని అన్నారు.  టూ పీస్ లో శృంగార సన్నివేశంలో నటించడం వేరు. 


మరింత సమాచారం తెలుసుకోండి: