ఈ మద్య వెండితెర కన్నా బుల్లి తెరపై నటిస్తున్న నటులకే ఎక్కువ పాపులారిటీ వస్తుంది..ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ బుల్లితెరపై బాగా దర్శనమిస్తున్నాయి..అంతే కాదు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇలా వచ్చిన వారు తర్వాత వెండితెరపై తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. బుల్లితెరపై ఫేమస్ అయిన జబర్దస్త్ కామెడీ షోతో  అనసూయ, రేష్మి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారారు. ఇక ఇందులో నటించిన వేణు, శకలక శంకర్,ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, చంటి ఇలా చాలా మంది మంచి కమెడియన్లుగా బిజి బిజీగా మారిపోయారు. అయితే ఈ మద్య కొన్ని షార్ట్ ఫిలిమ్స్ శృంగారానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి.


అయితే ఇలాంటి చిత్రాల్లో ఓ తారపేరు బాగా వినిపిస్తుంది..ఇంతకీ ఎవరా శృంగార తార అనుకుంటున్నారా..! ఈ మద్య అంపశయ్య చిత్రంలో నూలు పోగు లేకుండా నటించిన నటి, యాంకర్ స్వాతినాయుడు.  అడల్ట్ కాంటెంట్ ఉన్న షార్ట్ ఫిలమ్స్ లో ఈ అమ్మడు హాట్ హాట్ గా దర్శనమిస్తూ కొన్ని చానల్స్ లో యాంకర్ గా చేస్తూ బిజీ అయ్యింది. అంతే కాదు ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు కూడా వెల్లబుచ్చింది. తాను శృంగార చిత్రాల్లో నటించడంతో బాగా పేరు వచ్చిందని అలాంటి చిత్రాల్లో నటించడం తనకు ఏమీ ఇబ్బంది లేదని అన్నారు.


తనను ఫోర్ట్ స్టార్ అని పిలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు, సీక్రెట్  తప్పు పనులు చేసేవారు, పబ్బుల్లో సోయి తప్పి ప్రవర్తించేవారి కన్నా తను చాలా బెటర్ అని అంటుంది. సినిమాల్లో కనిపించేందుకు ఏం చేయడానికైనా వెనకడానికి క్యారెక్టర్ ఆమెది. అంతే కాదు తనకు జీవితంలో స్థిరపడే మంచి రెమ్యూనరేషన్ ఇస్తానంటే పూర్తిగా ఫోర్న్ చిత్రంలో నటించడానికైనా రెడీ అంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: