బాలీవుడ్ లో  గత కొంత కాలంగా అడల్ట్ కాంటెంట్ చిత్రాలు బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో జిస్మ్ 2 చిత్రంతో హాలీవుడ్ ఫోర్న్ స్టార్ సన్నీలియోన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.   బాలీవుడ్ లో ఎన్నో కాంట్రవర్సీలకు ఈ అమ్మడు తెరలేపింది.  అయితే తాను గతంలో నటించినట్లుగా ఫోర్న్ చిత్రాల్లో నటించడం లేదని సన్నీలియోన్ చెప్పింది. ఇక ఈ అమ్మడు పాపులారిటీ భారత దేశంలో ఎంతగా పెరిగిందంటే నెటిజన్లు ఎక్కువ సర్చ్ చేసే హీరోయిన్ సన్నీలియోన్ అట. తాజాగా సన్నీ పేరిట 90 నిముషాల డాక్యుమెంటరీ ని దర్శక నిర్మాత దిలీప్ మెహతా రూపొందిస్తున్నాడు. బాలీవుడ్ చరిత్రలోనే ఇలా ఓ నటి లైఫ్, ఆమె కెరీర్ మీద మూవీ రావడం ఇదే ఫస్ట్ టైం.
Image result for sunny leone
ఇందులో సన్నీ సక్సెస్, ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ తో బాటు భారతీయ సమాజంలోని పోకడలను కూడా ప్రస్తావిస్తాడట.  వాస్తవానికి గతంలో ఈ అమ్మడిపై సినిమా తీస్తున్నారని ప్రస్తావించినా అతి మాత్రం సక్సెస్ కాలేదు.  ఇప్పటి వరకు బాలీవుడ్ లో లైవ్ స్టోరీస్ ఇప్పటి వరకు రాలేదు..ఫస్ట్ టైమ్ ఓ హీరోయిన్ అందులోనూ ఫోర్న్ స్టార్ పై  మూవీ రావడం ఇదే ఫస్ట్ టైం.  ఇందులో సన్నీ సక్సెస్, ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీ తో బాటు భారతీయ సమాజంలోని పోకడలను కూడా ప్రస్తావిస్తాడట దిలీప్.
Image result for sunny leone
 ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ..ఇది సక్సెస్ అవుతుందో లేదో తనకు తెలియదు గానీ ఒక ఫోటో జర్నలిస్టుగా,   ఫిల్మ్ మేకర్, డాక్యుమెంటరీ నిర్మాతగా, ఓ డిఫరెంట్ అజెండాను తను రూపొందిస్తున్నానని చెప్పాడు. ఇటీవలి దశాబ్దాల్లో ఇండియాలో ఎన్నోపరిణామాలు చోటు చేసుకున్నాయి. గూగుల్ లో ఓ వ్యక్తి కోసం  లక్షలాది మంది సెర్చ్ చేస్తుంటారు అలాంటి వ్యక్తిపై ఓ సినిమా అంటే ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా ఉంటుంది.
Image result for sunny leone
 ఈ చిత్రం లో సన్నీ తన బాల్యం గురించి, సంప్రదాయవాదులైన తన సిక్కు పేరెంట్స్ గురించి. తన జీవితంలో ఎదురైన అనుభవాల గురించి చెప్పనుంది. . తన భర్త డేనియల్ వెబర్ తన లైఫ్ లో తనకు ఎలా సపోర్ట్ గా ఉన్నదీ కూడా చెబుతుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: