తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున వారసుడిగా అక్కినేని నాగ చైతన్య ‘జోష్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదటి చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు..తర్వత వచ్చిన ‘ఏం మాయ చేశావే’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. చైతూ నటించిన చిత్రాల్లో 100% లవ్ ఓకే అనిపించింది. ఆ తర్వాత వచ్చిన ఏ చిత్రాలు ఆశించిన..