తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన వారు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ నుంచి వచ్చిన హాట్ బ్యూటీ రకూల్ ప్రితి సింగ్ ‘కెరటం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తర్వాత వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చిన..