ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో చిన్న చాన్స్ వచ్చినా పెద్ద సెలబ్రెటీల్లా ఫీల్ అవుతు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఇక అమాయ జనాలను ఈజీగా ఛీటింగ్ చేస్తూ తాను సినిమాల్లో నటిస్తున్నామని సినిమా డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు తనకు తెలుసని సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తామని చెప్పి అమ్మాయిలను ట్రాప్ లో...