ప్రిన్స్ మహేష్ బాబు హవాకు గుజరాత్ రాష్ట్రం షాక్ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్ కు హాట్ న్యూస్ గా మారింది. మహేష్ మురగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ లేటెస్ట్ షెడ్యూల్ ఈమధ్యనే గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. అయితే మన దక్షిణాది సినిమా హీరోలతో ఏమాత్రం పరిచయం