తెలుగు, హిందీ ఇండస్ట్రీలో సంచలనాత్మక దర్శకుడిగా పేరు తెచ్చకున్న రాంగోపాల్ వర్మ కి గత కొంత కాలంగా రాంగోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు పెద్దగా విజయాన్ని అందుకోలేక పోతున్నాయి. ఆ మద్య తీసిన ‘కిల్లింగ్ వీరప్పన్’ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుం 80 వ దశకంలో కమ్మ - కాపు ల మధ్య జరిగిన వివాదాలు