కామెడీ హీరో సునీల్ కు కాలం కలిసి రాకపోవడంతో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సునీల్ ఫెయిల్యూర్ హీరోగానే కొనసాగుతున్నాడు. దీనితో అవకాశాలు లేక తిరిగి కామెడీ పాత్రలు చేద్దాము అంటే సునీల్ ను పట్టించుకునే దర్శక నిర్మాతలే కరువైపోయారు.