ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రాంచరణ్. మొదటి సినిమా పెద్దగా హిట్ టాక్ రాకపోయినా..రెండవ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ‘మగధీర’ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు రాష్ట్రాలో అప్పటి వరకు ఉన్న రికార్డులు అన్నీ తిరగరాసింది. తర్వాత వచ్చిన సినిమాలు మంచి విజయాలు అందుకున్నా..