డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుండి ప్రముఖ నిర్మాతగా ఎదిగిన దిల్ రాజ్ సినిమాల పై చేసే జడ్జిమెంట్ సర్వసాధారణంగా తప్పు అవ్వదు అని అంటూ ఉంటారు. గతంలో జరిగిన సంఘటనలు కూడ ఇదే విషయాన్ని రుజువు చేసాయి. ఇలాంటి పరిస్థుతులలో రాబోతున్న సంక్రాంతి రేస్