నకిలీ, డాక్టర్ సలీమ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో విజయ్ ఆంటోనీ ఈ సంవత్సరం ‘బిచ్చగాడు’ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. పెట్టిన పెట్టుబడికి నాలుగింతల లాభాలు ఈ సినిమాతో దక్కాయి. వాస్తవానికి తమిళ సినిమాలు తెలుగు లో డబ్ కావడం కామన్..అయితే ఆ సినిమాలు పెద్దగా కలెక్షన్లు...