తెలుగు ఇండస్ట్రీలో వర్షం చిత్రంతో ఒక్కసారే విపరీతైన క్రేజ్ తెచ్చుకున్న నిషా కళ్ల సుందరి త్రిష. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా చెలామణి అయ్యింది. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు దాటుతున్న గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. అంతే కాదు ఈ అమ్మడు...