ఒక అజ్ఞాత వ్యక్తి పంపిన పార్శిల్ తో ప్రస్తుతం సందీప్ కిషన్ షాక్ లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఒక తెలియని వ్యక్తి సందీప్ కిషన్ ఎడ్రస్, ఫోన్ నంబరు జత చేసి అమెజాన్లో బట్టలను ఆర్డర్ చేశాడట. హీరో సందీప్ కిషన్ ఇంటి నుండి