త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న మూవీ రోజుకు ఒక ట్విస్ట్ తీసుకుంటూ ఇంకా ఆసినిమా ప్రారంభం కాకుండానే అనేక సంచలనాలకు అవకాశం ఇస్తోంది. త్రివిక్రమ్ పవన్ ల కాంబినేషన్ కు సంబంధించి వస్తున్న క్రేజ్ తో పాటుగా ఈ భారీ చిత్రానికి