ఒక చారిత్రాత్మిక సినిమాని కేవలం 77 రోజుల షూటింగ్ తో పూర్తి చేయడం సాధారణమైన పని కాదు. సినిమా స్క్రిప్ట్ రచన మొదలుపెట్టిన రోజు నుండి లెక్క చూస్తే ‘శాతకర్ణి’ సినిమాను 6నెలల లోపే పూర్తి చేసి ఒక సరికొత్త రికార్డ్ ను సృష్టించడమే కాకుండా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కి