మరో టాలీవుడ్ హీరోయిన్ వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల జరిగిన ఒక ఫ్యాషన్ లో హీరోయిన్ మధురిమ ధరించిన డ్రెస్ వివాదాస్పదంగా మారింది. ఆమె ధరించిన డ్రెస్ పై విష్లుమూర్తి అవతారంగా భావించే గౌతమ బుద్ధుడు చిత్రం ఉండటమే ఇందుకు కారణం. ప్రపంచానికి శాంతి మంత్రాన్ని బోధించిన గౌతమ బుద్ధుడ్ని అగౌరవ పరిచేవిధంగా మధురిమ డ్రెస్ ఉందని కొన్ని మత సంస్థలు ఆరోపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ‘మహంకాళి’ సినిమాలో నటించిన మధురిమ త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘షాడో’ సినిమాలోనూ ఒక ముఖ్య పాత్ర పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: